ANDHRA PRADESH STATE SKILL DEVELOPMENT CORPORATION
SKILL AP – Industry Customised Skill Training and Placement Program
విశాఖపట్నం, AP
YAMAHA కంపెనీలో ఉద్యోగాల భర్తీ
APSSDC ఆధ్వర్యంలో స్కిల్ AP ట్రైనింగ్ లో భాగంగా విశాఖపట్నం జిల్లాలోని YAMAHA కంపెనీ నుండి పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇందులో మొత్తం 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పోస్టుల వారిగా ఇంటర్మీడియెట్ ,ITI, డిప్లొమా,గ్రాడ్యుయేషన్,BTech,MBA,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అర్హులు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 06,2021 తేదీన ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.
Andhra Pradesh State Skill Development Corporation | |||||
Important Dates: అభ్యర్థులు ఏప్రిల్ 06,2021 తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి . | |||||
Age Limit: అభ్యర్థి వయస్సు చివరి తేదీ నాటికి 18-30 సంవత్సరాలు ఉండాలి. | |||||
Application Fee: ఫీజు లేదు. | |||||
Salary: ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.7,000/- నుండి రూ.27,000/- వరకు జీతం ఇస్తారు. | |||||
Vacancies: ఈ. రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 82 పోస్టులను భర్తీ చేస్తున్నారు.పోస్టుల వారిగా వేర్వేరు అర్హతలు ఉన్నాయి. | |||||
Post Details: | |||||
S.no | Post Name | No.of posts | Qualification | Experience(yrs) | Salary (రూ.) |
1 | HR మేనేజర్ | 1 | MBA | 5-10 | 25k to 27k |
2 | Sr అకౌంటెంట్ | 1 | B.Com/M.com | 3-7 | 18k to 20k |
3 | అకౌంట్ మేనేజర్ | 1 | B.com/M.com/CA/ICW | 5-10 | 30k-35k |
4 | అకౌంట్ ఎక్జిక్యూటివ్ | 2 | B.com | 1-3 | 10k to 13k |
5 | ఆపరేషన్ మేనేజర్ | 1 | ఎదైన విభాగంలో డిగ్రీ | 5-8 | 20k to 25k |
6 | సేల్స్ మేనేజర్ | 2 | Any డిగ్రీ | 6-10 | 20k to 25k |
7 | క్యాషియర్ | 3 | B.Com | 1-3 | 12k to 13k |
8 | CRM | 2 | Any డిగ్రీ | 2-4 | 12k to 13k |
9 | EDP ఎక్జిక్యూటివ్ | 8 | కంప్యూటర్ విభాగంలో డిగ్రీ | 0-4 | 10k to 12k |
10 | టీమ్ లీడర్ | 2 | Any డిగ్రీ | 4-7 | 14k to 16k |
11 | సేల్స్ ఎక్జిక్యూటివ్ | 8 | ఇంటర్మీడియేట్/డిగ్రీ | 0-3 | 9k to 12k |
12 | సర్వీస్ మేనేజర్ | 3 | డిప్లొమా or Btech మెకానికల్ | 5-10 | 18k to 20k |
13 | Floor సూపర్వైజర్ | 2 | మెకానికల్ విభాగంలో ITI/డిప్లొమా/BTech | 2-5 | 12k to 14k |
14 | సర్వీస్ సూపర్వైజర్ | 8 | మెకానికల్ ITI/డిప్లొమా/BTech | 2-5 | 9k to 12k |
15 | రిసెప్షనిస్ట్ | 3 | Any డిగ్రీ | 0-3 | 9k |
16 | Telecaller | 8 | Any డిగ్రీ | 0-3 | 8k |
17 | Spares సూపర్వైజర్ | 4 | Any డిగ్రీ | 2-4 | 10k to 13k |
18 | హౌస్ కీపింగ్ | 5 | – | 0-2 | 7k |
19 | టెక్నీషియన్స్ | 8 | ITI/డిప్లొమా మెకానికల్ | 1-4 | 8k to 12k |
20 | టెక్నీషియన్ హెల్పర్స్ | 10 | – | Fresher’s | 7k |
Job Location: Madhurawada, Dondaparthi, Sheela Nagar, Murali Nagar, అనకాపల్లి, విజయనగరం. | |||||
Selection Process: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. | |||||
Interview Location: Hussain nagar, D.No 38-30-267, Sri Sai Royal villa, Punjab Hotel jn, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ – 530018. | |||||
Application Process: ఆసక్తిగల అర్హులైన అనుభవం ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 6 తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి. |
Apply online | |
Official website | |
Join Telegram Alert |