Writing Work From Home Jobs Without Investment

Facebook
WhatsApp
Telegram
Writing Work From Home Jobs  కి  మీకు మెయిల్ లో వచ్చే ఆడియో క్లిప్ ని విని రాయాలి,రాసి అదే  మెయిల్ కి సబ్మిట్ చేస్తే ఒక ఫైల్ కి 50 నుంచి 100 రూపాయలు వస్తాయి.ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంది కదా,ఎంత జెన్యూన్ గా పేమెంట్స్ ఉంటాయంటే చాలా జెన్యూన్ గా మీరు పేమెంట్ తీసుకుంటారు. ఇప్పటివరకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చూసి ఎక్కడ చూసి ఉండరు.ఈ వర్క్ గురించి పూర్తిగా తెలుసుకుందాము పదండి.
 

ఎవరు అప్లై చేసుకోవాలి:- స్టూడెంట్స్ ,హౌస్ wifes ,ఎవ్వరైన ఎలాంటి వయసు వారైనా,అనుభవం లేకున్న అప్లై చేసుకోవచ్చును.

మేము ఎలాంటి ఆడియోస్ ని రాయాలి: 
 
1. ఫ్యాషన్ కి సంభంధించినవి (మెన్స్ ,ఉమెన్స్,కిడ్స్ ఆడియోస్ )
2. ఆండ్రోయిడ్ అప్లికేషన్స్ గురించి (ఆడియో లేదా ఫార్మాట్ )
3. బిజినెస్ ఐడియాస్ గురించి 
4. ట్రెండింగ్ టోపిక్స్ గురించి 
5. ఆరోగ్యం గురించి 
6. రియల్ ఎస్టేట్ గురించి 
7. స్టాక్ మార్కెట్ గురించి 
9. ఇంట్లో వాడే వస్తువుల గురించి 
10. టెక్నాలజీ గురించి 
 
ఇలా చాలా కేటగిరిలలో మీకు ఆడియోస్ అనేది మెయిల్ ద్వారా పంపిస్తారు.వాటిని విని మీ మొబైల్ లో టైప్ చేసుకోవాలి.
 

ఈ ఆడియో ఫైల్ మీకు ఎలా వస్తుంది? ఎలా రాయాలి ? : ముందు అప్లై చెయ్యాలి.అప్లై చేశాక ,మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరి ప్రకారం మీకు ఆడియోని మీ మెయిల్ కి పంపిస్తారు.
అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉందో అలానే వింటూ రాయాలి.


ఆడియోని ఎలా రాయాలి?
1.ముందు క్లియర్ గా ఒకసారి వినండి,మీకు అదేందుకో ,ఏం రాయాలో అర్థమవుతుంది.
2.తరువాత ఒక పేపర్ పెన్ తీసుకొని ఉన్నది ఉన్నట్టు రాయండి.ఆ రాసిన ఆర్టికల్ ని ఈసీ గా ఎలా టైప్ చేయాలో చూడండి. 
3.ఈ టూల్ ని ఓపెన్ చెయ్యండి- Click here  (write & Copy Paste tool)
4.మీరు రాసిన మాటర్ ని ఇందులో చదివి వినిపించండి.మీరు చెప్పిన కంటెంట్ మొత్తాన్ని ఇదే ఆటోమేటిక్ గా రాసేసుకుంటుంది.
5.ఇది మీకు అర్థం కావాలి అంటే ఈ వీడియొ పూర్తిగా గా చూడండి.చానెల్ లో  
అలా మీరు మొత్తం ఆర్టికల్ ని పూర్తి చేశాక ,ఇప్పుడు ఆ ఆర్టికల్ ని మీ Ms office లో  లేదా WPS App లో పేస్ట్ చేసి ఎడిట్ చేసుకోండి. ఎలాంటి తప్పులు లేకుండా చెక్ చేసుకోండి.  

తరువాత ఆ డాక్యుమెంట్ ని వర్డ్ format లో సేవ్ చేసి మెయిల్ కి సెండ్ చెయ్యాలి. (మీకు confirmation వచ్చిన మెయిల్ కె పంపించాలి)
వన్స్ మీరు మెయిల్ చేశాక ,మీ డాక్యుమెంట్ ని అప్రూవ్ చేస్తారు.అప్రూవల్ అయ్యాక మీకు పేమెంట్ Add అయిపోతుంది. 

wrtiting work from home jobs Payment ఇలా Add అవుతుందీ ఒకసారి చూడండి

 
Writing Work From Home Jobs Without Investment
 
అమౌంట్ ఎలా తీసుకోవాలి:
 
  • ఇలా మీరు రోజు చేసే వర్క్ కి మనీ క్రెడిట్ అవుతూ ఉంటుంది.వాటిని Wallet withdrawal ని క్లిక్ చేసి ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో టైప్ చెయ్యండి.ఉదా:- Rs.300/- అని ఎంటర్ చెయ్యాలి. 
  • తరువాత Note  బాక్స్ లో మీ upi id ని ఎంటర్ చేసి Request for withdrawal ని క్లిక్ చెయ్యాలి.చేశాక ఒక 30 minutes తరువాత మీ బ్యాంక్ అకౌంటు కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
(Transfer అవకపోయిన ,ఏదైనా అర్థం కాకపోయినా మీరు ఈ మెయిల్ కి కాంటాక్ట్ అవ్వొచ్చు – hrgetjobswork[email protected] 
 
Writing Work From Home Jobs Without Investment
 
How to Apply 
 
Apply online ని క్లిక్ చేసి ,ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యండి.మీకు మెయిల్ వస్తుంది.తరువాతి మెయిల్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది.
 
మీరు వర్క్ కి సెలెక్ట్ అయ్యాక ,మీకు user login id ప్రొవైడ్ చేస్తారు.తద్వారా లాగిన్ అయ్యి మీ అమౌంట్ ని మీరు చూస్కోవచ్చు. withdraw చేసుకోవచ్చు.
 
Copy Paste Tool – Click Here
 

18 thoughts on “Writing Work From Home Jobs Without Investment”

Comments are closed.