Writing Work తో రోజు 600 సంపాదించండి | Website Details: ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ చాలా genuine.ఇందులో ఎలాంటి risk లేదు,ఈ వర్క్ చేయడానికి మీకు లాప్టాప్ అవసరం లేదు.మీరు ఈ వెబ్సైట్లో వర్క్ చేస్తూ రోజుకు ₹2,000 వరకు సంపాదించుకోవచ్చు.అదెలాగో మనం ఎప్పుడూ తెలుసుకుందాం.
మీరు మొబైల్ నుంచి work చక్కగా చేసుకోవచ్చు. ఈ వర్క్ ని మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు.
ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ నేమ్ ఏంటి అంటే Just Remote.
మనం ఈ వెబ్సైట్లో వర్క్ చేయడం ద్వారా ఇంత సంపాదించుకోవచ్చు:
మనం రైటింగ్ వర్క్ చేయడం ద్వారా రోజుకు ₹2,000 వరకు సంపాదించుకోవచ్చు.
How to do Writing Work on Just Remote:
ఈ వెబ్సైట్లో వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే…..ముందుగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీకు బాగా వచ్చిన టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని దానిమీద ఆర్టికల్స్ రాసి మీ ఇన్కమ్ ని మీరే జనరేటర్ చేసుకుంటూ ఉండొచ్చు.ఈ వెబ్సైట్లో మనకు చాలా వర్క్స్ అవైలబుల్ గా ఉంటాయి.
మీరు ముందుగా జస్ట్ రిమోట్ అని టైప్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసాక ఫ్రంట్ లోనే రిమోట్ జాబ్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే చాలా కేటగిరీస్ కనిపిస్తాయి. లేదంటే మీరు అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.
దాని మీద అక్కడ మీరు రైటింగ్ ఆర్ టైపింగ్ ఏదైనా type చేసి search చేసి మీ జాబ్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. దాని వర్క్ ని కూడా స్టార్ట్ చేయవచ్చు.ఒకవేళ మీకు రైటింగ్ వర్క్ బాగా వచ్చినట్లయితే మీరు writing ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు.
ఈ వెబ్సైట్లో మనకు అసైన్మెంట్ వర్క్, కాపీ పేస్ట్ వర్క్,ఆర్టికల్ రైటింగ్ వర్క్ ఉంటాయి.వీటితోపాటు ఇంకా చాలా క్యాటగిరీస్ ఉంటాయి.ఈ వెబ్సైట్లో మనం వర్క్ ని స్టార్ట్ చేయడానికి అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Writing Work Registration Process:
మీరు ముందుగా google ఓపెన్ చేసి అక్కడ జస్ట్ రిమోట్ ( Just Remote)అని టైప్ చేసి సెర్చ్ చేయండి.Search చేశాక మీకు అక్కడ వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి.వెబ్సైట్ ఓపెన్ చేసినా వెంటనే మీకు interface…. రిమోట్ జాబ్స్ అని option కనిపిస్తూ ఉంటుంది.
- దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- అలా click చేసాక మీకు అక్కడ చాలా categories కనిపిస్తుంటాయి… లైక్
- Customer service
- Business
- Design
- Editing
- Marketing
- HR
- Project Manager
- Recruiter
- Sales
- SEO
- Social media
- Writing
ఇలా చాలా క్యాటగిరీస్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి.మీకు ఏ వర్క్ బాగా వస్తుందో.. అక్కడ ఉన్న ఆప్షన్ ని చూస్ చేసుకుని మీరు వర్క్ ని డైరెక్ట్ గా స్టార్ట్ చేయవచ్చు
- ఫర్ ఎగ్జాంపుల్ నేను రైటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను అనుకోండి.అక్కడ రైటింగ్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి.
- Like….
- Freelance Writer
- CopyWriter
- Staff Writer
- ఇలా అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడ freelance writer దానిమీద క్లిక్ చేసినట్లయితే…
- అక్కడ మీకు వర్క్ రిక్వైర్మెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లైక్ మీరు ఏ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్టికల్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.అక్కడ వాళ్ళు పేమెంట్ ఎంత ఇస్తున్నారు అలాంటి డీటెయిల్స్ అన్ని clear గా mention చేసి ఉంటారు.
అలా మీరు డీటెయిల్స్ అన్ని చూసి పైకి scroll చేసినట్లయితే అక్కడ క్విక్ అప్లై( Quick apply)అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.అలా క్లిక్ చేశాక మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ CV అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత మీ ఫుల్ నేమ్, మీ ఇమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీరు ప్రెసెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని అడుగుతుంది.. అక్కడ మీరు Fiverr లేదంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే అక్కడ ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత
Where did you see our job posting అని అడుగుతుంది.
- మీకు ఈ వర్క్ దేని ద్వారా తెలిసిందో అక్కడ mention చేయాల్సి ఉంటుంది.
- తర్వాత మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కంట్రీ, మీ స్టేట్ అండ్ సిటీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
- Next question: Are you open to relocate
- Answer: No
- Next question: Are you planning to move or relocate in the future?
- Answer: No
- Next question: Are you authorized to work with us
- Answer: Yes
- Next question: will you now or in the future require sponsorship for employment visa status
- Answer: No
- తర్వాత మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Expert Freelance Writer అని మాత్రం మెన్షన్ చేయండి.తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
తర్వాత మీరు చేసిన ఒక sample వర్క్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. మీరు ముందుగా చాట్ జిపిటి ఓపెన్ చేసి ఏదైనా ఒక టాపిక్(మిరు apply చేస్తున్న వర్క్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటారు కదా ఆ టాపిక్స్ లో ఏదైనా) ని సెలెక్ట్ చేసుకుని దానిమీద ఆర్టికల్ ప్రిపేర్ చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అక్కడ ఉన్న కంటెంట్ ని కాపీ చేసుకుని మీరు వర్డ్ (MS Word)లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత company వాళ్లు… అక్కడ వెబ్సైట్లో మీకు మెయిల్ ఐడి చూపిస్తారు.
Email ID Just Remote : [email protected]
ఆ మెయిల్ కి మీరు ఆ ఆర్టికల్ని సెండ్ చేయాల్సి ఉంటుంది with your full name.
మీరు ఇలా టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని కంటెంట్ ప్రిపేర్ చేసి వాళ్లకు email లో సెండ్ చేశాక వారు మీ కంటెంట్ అప్రూవ్ అయిందా లేదా అని మీకు ఇన్ఫర్మేషన్ email లో పంపిస్తారు.
Payment Method Just Remote:
ఒకవేళ మీ వర్క్ అప్రూవ్ అయినట్లయితే వాళ్లు వర్క్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన అమౌంట్ ని వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. మీరు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.
File size
File size