రివ్యూలు రాసి డబ్బులు సంపాదించడానికి బెస్ట్ మార్గాలు
Write review and earn money in india 2025 | ఇంటర్నెట్ వాడకం బాగా పెరగడంతో, రివ్యూలు రాయడం ద్వారా డబ్బులు సంపాదించడం అనేది చాలా మంచి అవకాశంగా మారింది. అయితే యూజర్లు తమ అనుభవాలను రాస్తూ, అనేక వెబ్‌సైట్లలో రివ్యూలు ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు. ఈ పనిని ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఫ్రీలాన్సర్లకు, విద్యార్థులకు, గృహిణులకు, పార్ట్ టైమ్ ఉద్యోగం కావాలనుకునే వారికి చక్కగా సరిపోతుంది.

Write review and earn money in india 2025 | రివ్యూలు రాసి డబ్బులు సంపాదించడానికి టాప్ ప్లాట్‌ఫారమ్‌లు:
Amazon Vine Program:
అమెజాన్‌లో కొత్త ప్రోడక్ట్స్ గురించి బాగా వివరణ ఇస్తూ రివ్యూలు రాయడం ద్వారా ఫ్రీ ప్రోడక్ట్స్ పొందే అవకాశం ఉంటుంది.
అయితే కేవలం అమెజాన్ నుంచి invitation అందుకున్న యూజర్లకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
Google Opinion Rewards
- చిన్న చిన్న సర్వేలు పూర్తి చేసి గూగుల్ ప్లే స్టోర్ క్రెడిట్స్ సంపాదించవచ్చు.
- ప్లే స్టోర్‌లోని యాప్స్, సినిమాలు, బుక్స్ కొనడానికి క్రెడిట్స్ వాడవచ్చు.
G2 Crowd, Capterra, Trustpilot
- సాఫ్ట్‌వేర్ మరియు సర్వీసెస్ గురించి రివ్యూలు రాయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
- కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు PayPal లేదా గిఫ్ట్ కార్డుల ద్వారా చెల్లింపు అందిస్తాయి.
Swagbucks & InboxDollars
- రివ్యూలు, చిన్న చిన్న టాస్కులు, వీడియోలు చూడడం, సర్వేలు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
- విత్‌డ్రా చేయడానికి PayPal, గిఫ్ట్ కార్డులు వంటి options అందుబాటులో ఉన్నాయి.
Software Judge
- కొత్త సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసి, వాటి గురించి రివ్యూలు రాయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు.
- ప్రతి రివ్యూకు $1 – $50 వరకు చెల్లిస్తారు.
Write review and earn money in india 2025 | రివ్యూలు రాయడానికి అవసరమైన స్కిల్స్:
- మంచి అర్థవంతమైన మరియు స్పష్టమైన రైటింగ్ స్కిల్స్ అవసరం
- ఉత్పత్తులను అర్థం చేసుకోవడం & మరియు వాటి గురించి వివరిస్తూ రాయడం
- SEO ఫ్రెండ్లీ కంటెంట్ రాయడం
- యథార్థమైన (జెన్యూన్) అభిప్రాయాలు ఇవ్వడం
రివ్యూలు రాయడం ఎలా ప్రారంభించాలి? | Write review and earn money in india |
సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం
ముందుగా మీకు అనుకూలమైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఉదాహరణకు, Trustpilot, Capterra, Amazon Vine లాంటి వెబ్‌సైట్లు చాలా జెన్యూన్ గా ఉంటాయి.
తర్వాత రివ్యూలు రాయడం నేర్చుకోవాలి
మీరు , రివ్యూలు కేవలం ఒక లైన్లో కాకుండా, పూర్తిగా వివరంగా రాయగలిగేలా ఉండాలి.
ప్రాడక్ట్ లేదా సాఫ్ట్‌వేర్ గురించి నచ్చిన, నచ్చని అంశాలను వివరించి రాసేలా ఉండాలి.
ఎక్కువగా రివ్యూలు రాయడం & మంచి ఫీడ్‌బ్యాక్ పొందడం
ఎక్కువ రివ్యూలు రాస్తే, మీరు టాప్ రివ్యూయర్‌గా గుర్తింపు వస్తుంది.
మంచి ఫీడ్‌బ్యాక్ పొందితే, ఎక్కువ రివ్యూలు రాయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.మనం ఇలా ఎప్పుడైతే ఎక్కువ రివ్యూ లు రాయగలమో అపుడు మనకు earnings కూడా ఎక్కువ ఉంటాయి.
సంపాదించిన డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవడం?
PayPal, Gift Cards, Bitcoin, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వంటి payment మార్గాలను ఉపయోగించి డబ్బుని withdraw చేసుకోవచ్చు.
అయితే కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు కనీసంగా $5 – $20 కలెక్ట్ అయిన తర్వాత విత్‌డ్రా చేయడానికి అవకాశం కల్పిస్తారు.మినిమమ్ ఇంత ఉండాలి అనేది ఒక్కో వెబ్సైట్ లో ఒక్కో విధంగా ఉంటుంది.
ఒక్కో ప్లాట్‌ఫారమ్ లో రివ్యూలు రాసి సంపాదించగలిగే ఆదాయం ఎంత?
ప్లాట్‌ఫారమ్ | రివ్యూకు చెల్లింపు ($) | పేమెంట్ మార్గం |
Amazon Vine | ఉచిత ఉత్పత్తులు | ఉచిత ఉత్పత్తులు |
Google Opinion Rewards | $0.10 – $1.00 | Google Play Credits |
Trustpilot | $5 – $10 | PayPal, Gift Cards |
G2 Crowd | $10 – $25 | PayPal, Amazon Gift Cards |
Software Judge | $1-$50 | PayPal |
రివ్యూలు రాసి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ట్రిక్స్ | Write Review and earn money in india
- అధిక రేటింగ్ ఉన్న వెబ్‌సైట్లలో రివ్యూలు రాయడం.
- మీ రివ్యూలు చక్కగా వివరించగలిగేలాగా & పూర్తిగా ఉండేలా చూసుకోవడం.incompleet గా ఉండకూడదు.
- కొత్త ప్రోడక్ట్స్ లు, సాఫ్ట్‌వేర్‌ల గురించి మీరే ముందుగా రివ్యూలు ఇవ్వడం ద్వారా మీకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి.
- SEO ఫ్రెండ్లీ రివ్యూలు రాయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందరికీ చదివే అవకాశం ఉంటుంది కాబట్టి SEO ఫ్రెండ్లీ రివ్యూలు రాయడం బాగా నేర్చుకోండి.
(FAQs)
Q1: రివ్యూలు రాయడం అనే వర్క్ నిజంగా జెన్యూన్ వర్క్ అని చెప్పగలమా?
A: అవును, ఇది పూర్తిగా జెన్యూన్ పని. కానీ, మోసం చేసే వెబ్‌సైట్ల నుండి చాలా దూరంగా ఉండండి.
Q2: రివ్యూలు రాయడం ద్వారా ఎంత వరకు సంపాదించగలరు?
A: నెలకు $50 – $500 వరకు సంపాదించవచ్చు,కానీ మీరు ఎంతగా కష్టపడతారో దానిపై మీ ఎర్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది.
Q3: రివ్యూలు రాయడానికి ప్రత్యేకమైన స్కిల్స్ ఏమైనా అవసరం అవుతాయా?
A: సరైన రైటింగ్ స్కిల్స్ ఉంటే చాలు, స్పష్టంగా & నిజాయితీగా రాస్తే చాలు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.అలాగే ఎలాంటి ప్రోడక్ట్ గురించి అయినా వివరంగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో రాసే విధంగా ఉండాలి.అలాగే సేవ్ ఫ్రెండ్లీ రాస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
Q4: బోగస్ రివ్యూలు రాసి మనం డబ్బు సంపాదించవచ్చా?
A: లేదు. చాలా వెబ్‌సైట్లు బోగస్ రివ్యూలను తీసుకోవు. ఇలాంటి బోగస్ రివ్యూలు రాయడం వల్ల మన అకౌంట్‌ను బ్యాన్ చేయడం జరుగుతుంది.
Q5:రివ్యూ రాసే పని భారతీయులకు కూడా ఈ అవకాశం ఉంటుందా?
A: అవును, కానీ కొన్ని వెబ్‌సైట్లకు మన ఇండియాలో ఉపయోగించడానికి యాక్సిస్ ఉండదు.
End
Write review and earn money in india 2025 | రివ్యూలు రాయడం ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఒక బెస్ట్ ఆన్‌లైన్ ఉపాధి మార్గం. ఎక్కువ రివ్యూలు రాసే కొద్దీ, ఎక్కువ ఆదాయం మనం సంపాదించవచ్చు.కాబట్టి ఎక్కువ రివ్యూలు రాసిన వారికి ఎక్కువ ఆదాయం ఉంటుంది.అయితే, అబద్ధపు & కాపీ రివ్యూలు రాయడం వల్ల మీ రిప్యూటేషన్ తగ్గిపోతుంది. నిజాయితీగా రాయడం వల్ల మీ రిప్యూటేషన్ పెరుగుతుంది.ఎక్కువ ఆదాయము వస్తుంది.