Simple writing jobs work from home | Write and get paid dukebadi jobs

Facebook
WhatsApp
Telegram

Simple writing jobs అంటే ఏమిటి ఈ వర్క్ ?

ఏదైనా టాపిక్ లేదా సబ్జెక్టు ని లేదా బుక్స్ ని రాయడం. ఒక సాధారణ వ్యక్తి బుక్స్ రాయగలరా ?అంటే రాయలేరు అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక బుక్ లేదా ఆర్టికల్ అనెది ఎంతో విలువైన సమాచరాన్ని కలిగి ఉంటుంది. అలా మనం కూడా రాయాలి అంటే రాయవచ్చు ,కానీ దానికి కావాల్సిన అన్నీ విషయాలు సమకూరిస్తేనే రాయగలము.

అయితే ప్రస్తుతం ఇంగ్షీషు మాత్రమే రాయగల వ్యక్తులు అవసరం. తరువాత తెలుగు ఇతర భాషలకు సంబందించిన వర్క్స్ కూడా వస్తాయి.మనం అమజోన్ లో చాలా చూస్తుంటాము e books అని అలాగే ఇతర Apps లో కూడా .అలాంటిదే ఇది.

అయితే ఈ వర్క్ గనుక మీరు బాగా మరియు ఫాస్ట్ గా చేస్తే 15 రోజలకి 10,000 సంపాదన చేయవచ్చు. కానీ ఇది కేవలం ఎక్కువ అనుభవం ఉన్న వారికే సాద్యం. వారు నెలకి 20,000 చేసకోగలరు.మీరు ఒకసారి పూర్తిగా చదవండి.

  • Education –anyone can apply
  • Gender –Male, female
  • Age:-Not required
  • Experince:-Samples Required

How start Simple writing jobs work ?

మొదట మీకు ఒక టాపిక్ మీద రాయాలి అన్నపుడు ,దానికి సంబందించిన ప్రతి సోర్స్ ని గూగుల్ లో వేతకాలి . పోల్చుకోవాలి. అందులో ఎక్కువ గా వచ్చిన కీ పాయింట్స్ లను రాయాలి.

మీరు రాసేది ,అవతలీ వారు చదువుతున్నపుడు ,ఆసక్తి ,నేర్చుకుంటున్నాము,మాకు ఇది ఉపయోగ పడుతుంది అనే భావన వచ్చేలా రాయాలి.

ఎలాంటి టోపిక్స్ అయిన మేము రాయొచ్చా అంటే లేదు.అయితే ఇందులో వారు ఏదైతే రాయామంటారో అదే రాయాలి.ఆ కంటెంట్ మీదే దృస్టీ పెట్టాలి.

ఈ వర్క్ మీరు చేసుకోవాలి అంటే కొన్ని నియమ నిభందనలను పాటించాలి . అవి చూడండి.

Salary:- 

చాలా ఇంపార్టంట్ –ఏ వర్క్ అయిన ఫైనల్ గా వచ్చే ఆలోచన జీతం ఎంత ఇస్తారు?
చూడండి –ఇందులో మీరు చేయాల్సిన వర్క్ – 15 chapters Typing చెయ్యాలి.
1 chapter కి =600 నుంచి 700 లేదా 800 కూడా రావొచ్చు ,మీ కంటెంట్ ని బట్టి.700 అయితే కచ్చితంగా వస్తాయి.

Payment ఎలా ?:-

ప్రతి ఒక chapters పూర్తి వెంటనే డబ్బులివ్వటం జరుగుతుంది.మళ్ళీ ఆఆ తదుపరి చాప్టర్ స్టార్ట్ చెయ్యాలి. చేయను అంటే కుదరదు.మిమ్మలని నమ్మి ఒక చాప్టర్ కె  మనీ ఇస్తున్నపుడు . మీరు నెక్స్ట్ వర్క్ చెయ్యాలి.

payment అనేధి – Google pe లేదా ఫోన్ పే లేదా బ్యాంక్ అకౌంటు ద్వారా చేస్తారు.
వర్క్ లో జాయిన్ అయ్యాక ఈ ప్రక్రియ ఉంటుంది.

Vacants;-

ఎన్ని ఖాళీలు ఉన్నాయి – ప్రస్తుతం వర్క్ ని బట్టి ఒక 10 మెంబర్స్ వరకు తీసుకుంటారు. మళ్ళీ వర్క్స్ వస్తాయి ఆఆ తరువాత మళ్ళీ వీడియొ చేయలేము కాబట్టి ,ఇందులో ఆల్రెడీ అప్లై చేసిన వారినే కాంటాక్ట్ అయి తీసుకుంటారు.
అందుకే వర్క్ చేయగలము అనుకునేవారు అందరు అప్లై చేసుకొని పెట్టుకోండి.

How to write :-
ఒక చాప్టర్ కి 3000 నుంచి 4000 వేల పదాలతో రాయాల్సి ఉంటుంది. కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది.

ఏదైనా సరే ఇచ్చిన topics మీద సొంతంగా లేదా గూగుల్ లో వెతికి రాయాల్సి వుంటుంది

Conditions(నియమ నిభందనలను)

  1. ఒకటి దీనికి రిలేటెడ్ గా పని చేసుండాలి.
  2. వర్క్ ని 2 లేదా 3 రోజుల్లో పూర్తి చేయగలగాలి
  3. నేను రేపు చేయట్లేదు,రాయను అనే వారు అప్లై చేసుకోకండి. ఎందుకంటే వారు కొన్ని నియమ నిభందనలను కట్టుబడి మనకి వర్క్ ఇస్తున్నపుడు ,మనము భాద్యతయుతంగా చేసీవ్వాలి. అందుకే చేస్తాను అనే వారికి మాత్రమే ఈ అవకాశం.
  4. ఎక్కడ కూడా కాపీ పేస్ట్ చేయకూడదు,అలా చేస్తే మీరు మొదటిలోనే నిరాకరింపబడతారు. దీనికి మీరు అర్హులు కాలేరు.

FAQ

1.మేము డబ్బులు కట్టలా ?
ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేధు ,ఇలాంటివి బయట చాలా ఉంటాయి,అవి వేరు ,ఇది  వేరు .

2.వర్క్ మద్యలో స్టాప్ చేస్తే డబ్బులు తిరిగి మీరే పి చేయాలా ?
పే చేయవలసిన అవసరం లేదు,కానీ స్టాప్ చేసే ఊదేశ్యం ఉంటే అప్లై చేయకండి అని.రాని వారికి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్తున్నాము ఇక్కడ ఫాలో అవండి.

ఈ వర్క్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:-

  1. ఇంట్లో నుంచే చేసుకోవడం వల్ల మీకు సమయం ఆదా అవుతుంది ,ఇంకా ఎక్కువ వర్క్ చేయగలరు.
  2. చేసే కొద్దిఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలరు.

నస్టాలు:-

  1. ఎక్కువసేపు ఇంటెర్నెట్ నందు సమయం కేటాయించవలసి ఉంటుంది.
  2. ఎప్పటికీ కూర్చొని చేసే వర్క్ కాబట్టి ఓపిక చాలా అవసరం ఉంటుంది.

Download the Sample and check

Write like this (Chapters names will be provided in your mail)

Apply Online Here

 

2 thoughts on “Simple writing jobs work from home | Write and get paid dukebadi jobs”

Comments are closed.