Search
Close this search box.
WORK FROM HOME JOBS 2024

WORK FROM HOME JOBS 2024 | పర్మినెంట్ గా ఇంటి నుంచి పని చేయండి

Facebook
WhatsApp
Telegram

WORK FROM HOME JOBS 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! NxtWave Company నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

WORK FROM HOME JOBS 2024

Company Name:

  • ఈరోజు మనం తెలుసుకుంటున్న జాబ్ ఆపర్చునిటీ NxtWave కంపెనీ నుంచి వచ్చింది.

WORK FROM HOME JOBS 2024 | Job Designation:

  • Business Development Associate jobs కోసం NxtWave Company రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

WORK FROM HOME JOBS 2024 | Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 6 LPA జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి degree పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

WORK FROM HOME JOBS 2024 | Job Responsibilities:

  • లెర్నర్స్ కి మెంటర్ మరియు గైడ్ గా వ్యవహరించాలి.
  • వీక్లీ రెవెన్యూ మరియు ఎన్రోల్మెంట్ టార్గెట్ క్యారీ చేయాలి.
  • అలాగే డీటెయిల్ డేటాబేస్ మైంటైన్ చేయాలి.

Required Skills:

  • (Telugu/Tamil/Hindi) Native speaker అయ్యుండాలి.
  • Communication Skills,
  • Interpersonal skills
  • Presentation Skills

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana

WORK FROM HOME JOBS 2024 | Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:Click Here

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post