Search
Close this search box.
Work From Home Jobs 2024

చక్కగా ఇంటి నుంచి పని చేయండి | Work From Home Jobs 2024| Sutherland Recruitment 2024

Facebook
WhatsApp
Telegram

Work From Home Jobs 2024| Sutherland Recruitment 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! Sutherland Company నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Work From Home Jobs 2024

Company Name:

  • ఈరోజు మనం తెలుసుకుంటున్న జాబ్ ఆపర్చునిటీ Sutherland కంపెనీ నుంచి వచ్చింది.

Job Designation:

  • Associate jobs కోసం Sutherland Company రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Work From Home Jobs 2024| Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 30,000/- జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Work From Home Jobs 2024| Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Work From Home Jobs 2024| Job Responsibilities:

  • అసైన్ చేసిన అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి.
  • పేమెంట్ డ్యూ డేట్ ప్రకారంగా కస్టమర్స్ నుంచి పేమెంట్ కలెక్ట్ చేయాలి.
  • అకౌంట్ కి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఆ కస్టమర్స్ కి Assist చేయాలి.

Required Skills:

  • Communication Skills,
  • Analytical Skills
  • Time Management
  • Organisational Skills

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • Apply Link:Click Here

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post