1 Lakh Per Month With Mobile | Data Entry Work From Home

Facebook
WhatsApp
Telegram

1 Lakh Per Month With Mobile

1 Lakh Per Month With Mobile : మొబైల్ తో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న ఒక పర్సన్ అనుభవాన్ని ఈ రోజు మీకు చెప్పబోతున్నాను.ఇదే మనం చేయబోతున్నాము.
 
అర్థమేయే వారికే అర్థమవుతుంది మనకెందుకులే అని వదిలేయకండి,ఎన్నో రోజుల నుంచి డాటా ఎంట్రీ ,టైపింగు ఉద్యోగాలు అడుగుతున్నారు కదా, అది మీరే అయితే ఇది చదువుతారు,పూర్తిగా work from home ,ఇది చేయకుంటే ఇంకా ఏమి చేయలేము,మీ కోసం చెప్తున్నాను చదవండి.
 
ఇప్పుడు మన లాగా పేపర్ మీద రాస్తూ,టైపింగు చేస్తూ బ్లాగింగ్ చేస్తున్న  ఆనంద్ కుమార్ అనే బ్లాగర్ ని ఒక బ్లాగర్ ఎక్స్పర్ట్ అడుగుతున్నారు ,ఆనంద్ కుమార్  అంటే ఎవరో కాదు నెలకి లక్ష రూపాయాల సంపాదన చేస్తున్నారు.కేవలం తన ఇంటి నుంచే చేస్తూ ఇంత సంపాదన అంటే మాటల.ఒక 18 సవంత్సరాల వయసు ఉన్న ఆనంద్ 8 నెలల నుంచి ఇదే  పని చేస్కుంటున్నారు,నాకైతే ఇలాంటి వారి గురించి చెప్పినపుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది.ఎందుకంటే ఇలాంటి వారి వల్ల మనకు ఇంకా ధైర్యం వస్తుంది,పని చేయాలనే ఆలోచన వస్తుంది.మొత్తం చూద్దాము పదండి.
 
Blogger Expert-  ఈరోజు మనతో ఉన్నారు ఆనంద్ కుమార్. ఆయన చాలా చిన్న వయసులోనే న్యూ బ్లాగర్ లో సక్సెస్ పొందాడు.అంతేకాకుండా తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇప్పటికీ వరకు కొత్త బ్లాగర్స్ తో, ఎంతమంది తో మాట్లాడను చాలా విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను.ఇంటర్వ్యూ ముందుకు కొనసాగే ముందు,
 
వెల్కమ్ ఆనంద్, …..మీ గురించి చెప్పండిఆనంద్?
 
ఆనంద్ కుమార్ ఒకే సర్ . ముందుగా థాంక్స్ సర్ ఎందుకంటే బ్లాగ్ రివ్యూ కోసం నన్నుసెలెక్ట్ చేసినందుకు.నా పేరు ఆనంద్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ సమ్మెరల్ నుండి, నాదొక బ్లాగ్ ఉంది. Hichika tips. ఇందులో ఫుల్ టైం వర్క్ చేస్తాను.
 
Blogger Expertఫుల్ టైం చేస్తున్నారా ? ఏజ్ ఎంత మీది…?
 
ఆనంద్ కుమార్  నా ఏజ్ 18 years  సర్ , లాస్ట్ మంత్ తోనే 18 వచ్చాయి.
 
Blogger Expert-  ఒకే. లాస్ట్ మంత్ 18 యర్స్ వచ్చాయి అంటే మీరు స్కూల్  చదువుతున్నారు కదా
 
ఆనంద్ కుమార్హా అవును సర్, నేను టెన్త్ పాస్ ఔట్ .
 
Blogger Expert-  మరి ఈ వర్క్ చేస్తున్నారు?  స్టడీస్ పై మీ ధ్యాస వెళ్తుందా మరి మీకు ?
 
ఆనంద్ కుమార్ సర్ నాకు ముందు వెళ్ళేది, కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు.
Blogger Expert-  సరే స్టడీస్ మీద కూడా మైండ్ పెట్టండి. ఒకే , ఆనంద్ ఇది చెప్పండి, ఎప్పటి నుండి బ్లాగింగ్ మొదలు పెట్టారు.
 
ఆనంద్ కుమార్సర్,  8 or 9 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి.
 
Blogger Expert-  8 ఆర్ 9 మంత్స్ నుండి చేస్తున్నారా ?. సరే చెప్పండి ఎలా స్టార్ట్ చేశారు,
విషయాలు చెప్పండి.
 
ఆనంద్ కుమార్ ఒకే సర్, నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు, నేను యూ ట్యూబ్ లో ట్యాగ్ వీడియోస్ చెసే వాడిని, అప్పుడు నా దగ్గర ఫోన్ ఒక్కటె  ఉండటం వల్ల నేను యుట్యూబ్ వీడియోస్ మ్యానేజ్ చేయలేక పోయేవాడిని, తరువాత బ్లాగింగ్ గురించి విన్నాను, ఫ్రీ గా బ్లాగింగ్ ఎల చేసుకోవాలి అని అలా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను.
 
Blogger Expert-  ఓకే ఇపుడు బ్లాగ్ ఫ్రీ దే కదా, హిచ్కా టిప్స్.
 
ఆనంద్ కుమార్  హ అవును సర్ కానీ తరువాత నేను ఒక డొమైన్ తీస్కున్నాను, నేను బ్లాగ్ లో  ఆగస్ట్ నుంచి పోస్ట్ చేసాను, తరువాత నేను ఈ  బ్లాగ్ ఫీల్డ్ ని సెప్టెంబర్ నుంచి కంటిన్యూ అండ్ పర్మనెంట్ గా తీసుకున్నాను.
 
నేను ఫుల్ టైం వర్క్ గా వర్క్ చేస్తున్ననాను.. అంటే స్టార్టింగ్ టైం లో నేను పార్ట్ టైం గా తీసుకున్నాను, తరువాత నాకు అనిపించింది, ఇందులో పోటెన్షియల్ ఉంది అని.
 
Blogger Expert-  సరే ఒకే.
 
ఆనంద్ కుమార్ డొమైన్ తీసుకున్నాక పోస్ట్ చేయాలని తెలుసు అదే చేశా, తర్వాత 2 నెలలు అయింది కానీ అప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు,
 
ఇంకా విజిటర్స్ కూడా లేరు. నేనే check చేసుకుంటా ఉండే వాడిని, డిసెంబర్ తరువాత నా బ్లాగ్ కొంచెం గ్రోత్ అయింది, అది గూగుల్ ర్యాంకింగ్ ద్వారా, ఎక్స్పీరియన్స్ అయింది ర్యాంక్ ఎలా అవుతుందో దాని ద్వారానే  నెక్స్ట్ అన్ని అప్లై చేశా, పోస్ట్స్ కూడా అదే వే లో అప్లయ్ చేస్తున్నాను.
 
Blogger Expert-  ఇది చెప్పండి,కేవలం 8 పోస్ట్స్ తోనే ర్యాంకింగ్ ఎలా వచ్చింది అనే దాని గురించి.
 
ఆనంద్ కుమార్ఎస్ సర్, ఆక్ట్చువల్లీ నా 8 పోస్టులలో తొలి పోస్ట్ ర్యాంక్ అయింది,అదే ఫస్ట్ టైం, అది 8 పోస్ట్స్ తరువాత అయింది,   పోస్ట్ సెప్టెంబర్ లో పోస్ట్ అప్లోడ్ చేశా, డిసెంబర్ టైం లో ర్యాంక్ వచ్చింది, సెప్టెంబర్ నుండి డిసెంబర్ మద్యలో మొత్తం జీరో నే , ఏమి రెస్పాన్స్ లేదు, తరువాత గూగుల్ లో ఏమైందో తెలీదు 90% పీపుల్స్ కి ర్యాంక్ అయ్యాయి, అందులో ఒకటి నాది ర్యాంక్ అయింది.
 
Blogger Expert-  ఆ టైం లో ఎన్ని పోస్ట్స్ రాశావ్……?
ఆనంద్ కుమార్ సర్ టోటల్ 8 పోస్ట్స్.
 
Blogger Expert-  అంటే చూడండి తమ్ముడు మొత్తం 8 పోస్ట్స్ యే రాశాడు,కేవలం 8 పోస్టులే, ఫ్రీ బ్లాగర్ లో పని చేశాడు, ఏమి డబ్బులు పడలేదు,కానీ పోస్ట్ వైరల్ అయింది అంతే ఒకే ఆనంద్ 
ఆనంద్ కుమార్అవును సార్
 
Blogger Expert-  ముందుగా నీకు క్లాప్స్ సూపర్బ్ …
 
ఆనంద్ కుమార్ ఇంకొకటి ఏమైంది అంటే, ముందు ఒక పోస్ట్ రాంక్ అయ్యింది దానికి ఇంటర్నల్ లింక్ గా ఇంకొక పోస్ట్ ఉంది, ఎలాగైతే ఫస్ట్ ది ర్యాంక్ అయిందో,ఆఆ పోస్ట్ లో మరొక పోస్ట్ ని ఇంటర్నల్ లింకు చేశాను. 10-15 డేస్ తరువాత ఇంటర్నల్ లింక్ పోస్ట్ కూడా ర్యాంక్ అయింది 7త్ ఫీచర్ లో
 
Blogger Expert-మంచిది, అది 7త్ ఫీచర్ లో వచ్చిందా, వెరీ గుడ్.
 
ఆనంద్ కుమార్హా సర్, తరువాత నుండి గూగుల్ అల్గారితం ఎలా వర్క్ చేస్తుందో, అలాగే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చ.
 
Blogger Expert-ఒకే మీరు ఇప్పటివరకు ఎన్ని పోస్ట్స్ రాసారు?
 
ఆనంద్ కుమార్టోటల్ పోస్ట్స్ 43 పోస్టులు సర్
 
Blogger Expert-అవును అవన్నీ అల్మొస్ట్ ర్యాంక్ చేస్తున్నాయి కదా
 
ఆనంద్ కుమార్కాదు సర్, అన్ని కాదు,ఒక 50% ర్యాంకింగ్ చేస్తున్నాయి. 
 
ముఖ్యమైనది వినండి:
 
Blogger Expert-సరే, నీవీ 8 పోస్ట్స్ అవైతే వైరల్ అయ్యయో ఎందుకు అయ్యయో నీకు తెలిసి ఉండాలి, ఎందుకంటె  చాలా మంది unసక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే అనలైజ్ చేయలేరు. అల కాకుండా నీవు ఎలా
 
సక్సెస్ అయ్యవో నీకు తెలిసి ఉండాలిరికే ఎవరు సక్సెస్ఫుల్ కారు. ఊరికే లాంగ్ టర్మ్ అవ్వదు. ఏదైనా ఒక పని విజయవంతం అయ్యింది అంటే ఎగ్జాక్ట్ గా మనకి తెలియాలి ఎలా జరిగిందో అని ,ఒకే నా ఆనంద్
 
ఆనంద్ కుమార్ ఎస్ సర్, నాది ఒక క్యూషన్, ఇప్పుడు నా బ్లాగర్ లో నుండి ఫ్యూచర్ లో వర్డ్ ప్రెస్ లోకి చేయాల్సి వస్తుంది, లైక్, నేను ఏది తీసుకోవాలి, నేను ఎప్పుడైతే వర్డ్ ప్రెస్ లో చేస్తానో, హోస్టింగ్ అయితే కంపల్సరీ అవుతుంది, మంచి ట్రాఫిక్ వస్తునపుడు ఏ హోస్టింగ్ లో వెళితే బాగుంటుంది, సో మంచి హోస్టింగ్ ఏది ఉంటుంది.
 
Blogger Expert-ఆనంద్, నువ్వు మంచి ప్రశ్న అడిగావ్…..ఎందుకంటే చాలా మంది బ్లాగర్స్ ఇదే ప్రశ్న నన్ను అడుగుతారుఏంటి అంటే మేము ఏం హోస్టింగ్ తీసుకోము …? అని,
 
హోస్టింగ్ ఐతే 50 రూపిస్ నుండి  కూడా స్టార్ట్ అవుతుంది కాని అలాంటి హోస్టింగ్స్, మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఆ హోస్టింగ్ డబ్బవి, మీ వెబ్సైట్ ఎంత బాగా పర్ఫామ్ చేసిన సరే ఆ హోస్టింగ్ మాత్రం పర్ఫాం చేయవు, చాలా ఇష్యూస్ ఉంటాయి వీటి సర్వర్స్ ఎప్పుడుపడితే అప్పుడు క్రాష్ అయిపోతాయి, సపోర్ట్ చేయలేవు, మీరు హోస్టింగ్ వైపు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేను ఒక హోస్టింగ్ recommend చేస్తాను అది hostinger, ఇందులో 99 రూపాయాల నుండి ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి, అంతే కాకుండా మోస్ట్ ఆఫ్ఫార్డబుల్ & పాపులర్ ప్లాన్ 199 పర్ మంత్,ఇందులో ఫ్రీ డొమైన్ ఇస్తాడు, ఇంకా 100 డొమైన్స్ మీరు హోస్ట్ చేయగలరు అండ్ ఫ్రీ గా ఇమెయిల్ చేయగలరు అండ్ సపోర్ట్స్  వరల్డ్ క్లాస్, మీరు చూడండి ఇండియా లో న్యూ బ్లాగర్స్ అందరూహోస్టింగర్ నే ఉపయోగిస్తున్నారుఅంటే ఏదొక కారణం ఉంటేనే కదా యూజ్ చేస్తారు.ఒకే నా ఆనంద్.
 
ఆనంద్ కుమార్ ఎస్, సర్
 
Blogger Expert-ఇంకా నెక్స్ట్ మీ బ్లాగ్ రివ్యూ వైపు ముందుకు వెళ్దాం.
 
ఆనంద్ కుమార్ఎస్, సర్
 
Blogger Expert- నేను ఒకటి చెప్తాను, నేను నీ బ్లాగ్ చూడగానే నాకు ఏమి అనిపిస్తుందో ,అది చెప్తాను…, నేను నీ బ్లాగ్ చూడంగానే నాకు ఇదే కనిపిస్తుంది, కొన్నింటికి పైప్ (|) ఉంది కొన్నిటికి పైప్ లేదు …,,సో యూనిఫర్మిటీ మెయింటైన్ చెయ్ ఆనంద్ . ఒకటి పెడితే అన్నింటికీ పైప్ పెట్టు..లేదా అన్నిటికీ వదిలేయ్.కొన్నిటికి పెట్టి కొన్నిటికి వదిలేయకూడదు.
 
ఆనంద్ కుమార్ ఎస్ సర్
 
Blogger Expert-అవును , నీ బ్లాగ్ మల్టీ niche.(multi  niche అంటే అన్నీ కలిపి రన్ చేయడం లైక్ ఫుడ్ తో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఇంకా )
 
ఆనంద్ కుమార్సర్ అది, స్టార్టింగ్ లో అయింది మల్టీ niche,తరువాత ఒక criteria ఎంచుకున్న అదే ఫైనాన్స్. 
 
Blogger Expert-ఫైనాన్స్ యే లేదా బిజినెస్  రిలేటెడ్ ఏ చెయ్ ఎందుకంటే RPM చాలా మంచిది, ఇంకా ఇంకొకటి ఏమి అంటే, తక్కువ ఆర్టికల్స్ రాయాల్సి ఉంటది, నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను.

నా బ్లాగ్ businessideasinhindi.com,ఇది నేను రివిల్ చేస్తాను,Usual గా అయితే తమ తమ బ్లాగ్ గురించి రీవిల్ చేయరు, ఎందుకంటే జనం కాపీ చేస్తారు అని….బట్ నేను నా  బ్లాగ్స్ అన్ని రివిల్ చేసి చెప్తాను,,,, బ్లాగ్ నా బ్లాగ్ కి సెమ్ రిలేటెడ్. అంటే నువ్వు నా కాంపిటీటర్ వి ఆనంద్. 
 
ఆనంద్ కుమార్హా హా హా.
 
Blogger Expert-బట్ నేను చెప్తాను ఈ బ్లాగ్ లో 300 నుండి 400 ఆర్టికల్స్ రాసి ఉన్నాయి.ఎలా రాస్తారు ఎలా రాయోచ్చో  అన్ని నువ్వు చూడొచ్చు..మిగతా వాళ్ళు కూడా వెబ్సైట్ కి వెళ్లి చూడండి. Businessideasinhindi.com, బ్లాగ్ గురించి చెప్తాను,  బ్లాగ్ మా భార్య తయారు చేసింది ఇందులో నాది చిన్న ఇన్పుట్ మాత్రమే ఉంది అంతేటోటల్ 350 పోస్ట్స్ ర్యాంకింగ్ కి వెళ్లాయి ఇందులో నుండి or ఇంచు మించు 50 లక్షలు సంపాయించాం.
 
ఆనంద్ కుమార్ఎస్ సర్.
 
Blogger Expert-ఎంత ఆనంద్…? 
 
ఆనంద్ కుమార్ 50 లక్షలు సర్.
 
Blogger Expert-50 లాక్స్ ఎలా ఎర్న్ చేశాం అంటే …20 లక్షలు Google Adsense ద్వారా ఇంకో 20 లక్షలు affliate + లింక్ + sponsers etc ద్వారా.మొత్తం కలిపి, ఇంకో 10 లాక్స్ ప్రాపర్ గా ఇన్వెష్ట్ చేసి సంపాదించాం  ఒకటి నువ్వు బ్లాగ్ చూడాలి కానీ కాపీ చేయకూడదు.
 
ఆనంద్ కుమార్ ఒకే  సర్
 
Blogger Expert- కాపీ చేస్తే ఇప్పుడు సక్సెస్ అవ్వలేవు.
 
ఆనంద్ కుమార్ అవును సర్
 
Blogger Expert- ఒకరు  కాపీ చేసి సక్సెస్ అయినాడు అంటే నేను బిలీవ్ చేయను, ఇది అందరు  అర్థం చేసుకోవాలి.
 
ఆనంద్ కుమార్ఔను సర్
 
Blogger Expert- కాపీ చేయకూడదు, ఇంకొక విషయం మల్టీ niche మీద వర్క్ చేయకండి, ఒక niche మీద వర్క్ చేయండి, 25 లక్షల  వర్క్ ఐతే చెప్పేశాను. ఎలా ఎలా చేయాలో, టైం పడుతుంది గ్రోత్ కూడా తెలుస్తుందినీకు చూడు ఎంత తొందరగా గ్రోత్ దొరికేసిందోఒకేఇప్పుడు ప్లస్ లో కొన్ని రీజన్స్ చూద్దాం, నీ బ్లాగ్ లో ఈ టాప్ లో Hichika Tips అని రాసి ఉంది, హోమ్ ఉంది, రెండు వీటి మీద క్లిక్ చేసిన సేమ్ ఒకే దగ్గరకు వెళ్తున్నాయి కదా,అలాంటపుడు ఒకటే పెట్టుకోండి .
 
ఆనంద్ కుమార్ హా అవును సర్.
 
Blogger Expertఇంకొక విష్యమ అన్నీ కలిపి మల్టీ niche ఉన్నాయి,,,శిక్ష గురించి, బిజినెస్ గురించి etc..కానీ అలా కాదు ఏదైనా ఒకటె niche రావాలి.అంటే ఏదైనా ఒక టాపిక్ మీదే వర్క్ చేయండి.ఇంకొకటి గుర్తు పెట్టుకోండి,ప్రస్తుతం రోజుకి 1 రాయండి,ఎందుకు అంటే మనకు డబ్బులు రావడం స్టార్ట్ అవ్వాలి.స్టార్ట్ అయ్యాక తరువాత వారంలో 3 పోస్ట్స్ రాయటానికి ట్రై చేయండి. ఎక్కువ రాయాలి అని బుర్రలో పెట్టుకోకండి, ఏమి రాస్తవో బాగా Analyse చేసి రాయి, మిగత వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా టాప్ వస్తున్నారు అనెది తెలుసుకొని అప్డేట్ చేయటం నీ nicheలో చాలా ఇంపార్టెంట్అర్థం అయిందా.అంటే మేము చెప్తాము కానీ మీరు కూడా అన్నీ చూస్తుండాలి.
 
ఆనంద్ కుమార్ ఒకే సర్

Blogger Expert-ఆనంద్ నీ టార్గెట్ ఇదే ఉండాలి వీక్ లో 3 టైమ్స్ పోస్ట్ రాయాలి అనిఆర్టికల్ రాయి అది ప్రాపర్ ఇండెక్స్ తో రాయి .. ప్రాపర్ ప్యాసేజ్ అంటే హెడ్డింగ్స్ ఉండాలిఇప్పుడు నీది ఒక ఆర్టికల్ చూద్దాము ఎలా రాస్తున్నావు ఏంటి అనెదిమన ఆర్టికల్ ( చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలా ఉండాలి ) ఎందుకు సబ్ హెడింగ్స్ లో పైప్ (|) పెట్టావు కానీ మనం పైప్ గూగుల్ కి పెట్టాలి, సబ్ హెడ్డింగ్ కి పెట్టకూడదు, ప్లస్ తరువాత నీ దానిలో TOC, FAQ లేదు.అంటే చూడండి FAQ పెట్టండి,ఎందుకు అంటే చదివేటపుడు మీరు రాసిన ఆర్టికల్ చదివేటపుడు వారికి ఎలాంటి డౌట్స్ వస్తాయి అనేది ముందే మనకు తెలుస్తాయి కదా అలాంటి ప్రశ్నలను పెట్టి వాటికి మనమే సమాధానం పెట్టేయాలి. ఇది మీకు ముందు ముందు ఇంకా అర్థమవుతుంది.
 
ఆనంద్ కుమార్ సర్ TOC ఎందుకు పెట్టలేదు అంటే, సర్ టైప్ స్పీడ్ తక్కువ అయింది, దాని వెనక ప్రాబ్లెమ్ ఉంది కానీ next వచే ఏ ఆర్టికల్ అయిన TOC పెడతా సర్
 
Blogger Expert-TOC ఉండాలి + FAQ ఉండాలి . FAQ ఎందుకు లేదు
 
ఆనంద్ కుమార్పెట్టాలి కానీ నాకు గుర్తు లేదు.
 
Blogger Expert-  ఇంకొక విషయం చెప్తాను చూడండి మీ Home పేజీ లో,about us దగ్గర, నీ అబౌట్ us ఇంకా బాగా తయారు చెయాలి, నీ మూవీ కి నువ్వే హీరో వి, about us ఎలా ఉండాలి అంటె నువ్వు హీరో లా ఉండాలి.
 
ఆనంద్ కుమార్ ఒకే సర్
 
Blogger Expert- ఇంకొకటి డబ్బులు లక్షల్లో సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి ఒకటి చెప్తాను Linkedin, నేను అందరికీ Linkedin లో ప్రొఫైల్ తయారు చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను, ఇక్కడ నుంచే మనకు పెద్ద పెద్ద స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ నుండి మనకు కాంటాక్ట్ అవుతారు. ఎంత పెద్ద కంపెనీస్ అయిన మీతో Linkedin తో కాంటాక్ట్ అవుతారు, లింక్డ్ ఇన్ లో మీ ప్రొఫైల్ చాలా strong ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటే అంత పెద్ద కంపెనీస్ దృస్టీలో  లోకి మీరు వెళ్తారు, ఆనంద్ మీ లింక్డ్ ఇన్ account ఉందా…?
 
ఆనంద్ కుమార్ ఉంది సర్,Linkedin account
 
Blogger Expert- అబౌట్ us లో నీ linkedin link ఉండాలి, ముందు నీ ప్రొఫైల్ ని హీరో ని చెయ్, తర్వాత ఇంకొక ఆర్టికల్ చూదాం, online లో చదవటానికి ఉపయోగపడే అప్స్, ఇక్కడ నంబరింగ్ చేసావు, నంబరింగ్ చేయకూడదు Table లో  చేయాలి.
 
ఆనంద్ కుమార్ ఒకే సర్, TOC లో
 
Blogger Expert- హా TOC లో ఉండాలి, తరువాత, సబ్ హెడ్డింగ్ పెట్టావు కదా అందులో కీ వర్డ్స్ ఎప్పుడు ఇంటెలిజెన్స్ గా ఉండాలినీ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కీ వర్డ్స్ యే లేవు,నీ టాపిక్ ఏంటి ఆన్లైన్ లో ఎలా చదవాలి ఇక్కడ సబ్ హెడ్డింగ్ doubtnutను పెట్టావు, అల కాదు doubtnut యాప్ నుండి ఆన్లైన్ స్టడీ ఎలా చేయాలి..అని పెడితే  అప్పుడు ఎవరైనా డౌబ్ట్ నట్ నుండి ఎలా చదవాలి అని సెర్చ్ చేస్తే అప్పుడు నీ ఆర్టికల్ వస్తది , గూగుల్ లో నీ keywords కనిపించాలి గా అప్పుడే నీ ఆర్టికల్ దగ్గరకు వస్తారుఇంటెలిజెంట్ స్టఫ్ ఇలా ఉంటాది, అటు గూగుల్ కి ప్రాబ్లెమ్ ఉండదు ఇటు యూజర్ కి ప్రాబ్లెమ్ ఉండదు ఒకే..ఇలాంటి కీ వర్డ్స్ అన్నీ నీ సబ్ హెడ్డింగ్ లో ఉండాలి ఏమైనా స్టఫ్ఫింగ్ చేయాలి అంటే నీ సబ్ హెడ్డింగ్ లో చేయాలి, తరువాత ఇందులో ఇంటర్నల్ లింక్స్ లేవు,ఇంటర్నల్ లింక్స్ కోసం నువ్వే చెప్పావ్ కదా. నా ఆర్టికల్ వైరల్ అయింది అని అందులో ఇంటర్నల్ లింక్ ఉండటం వల్ల ఇంకొకటి ర్యాంక్ అయింది అని.ఇంటర్నల్ లినక్స్ కూడా పెట్టు.
 
ఆనంద్ కుమార్yes  సర్
 
Blogger Expert-నేనే అదే చెప్తున్న నీకు తెలిసి ఉండాలి ఒక పోస్టింగ్ వైరల్ అయ్యింది అంటే ఎందుకు అయింది అనిఅవన్నీ మిగతా వాటి మీద కూడా ఇంప్లిమెంట్ చెయాలి.
 
ఆనంద్ కుమార్ ఎస్ సర్
 
Blogger Expert- అర్థం అయిందా,నువ్వేం రాశావ్ షేర్ మార్కెట్ నుండి డబ్బులు ఎలా సంపాదించాలి. ఎవరైనా గూగుల్ లో  సెర్చ్ చేస్తే షేర్ మార్కెట్ నుండి ఎలా సంపాదించాలి అని, అప్పుడు నీ ఆర్టికల్ రావాలి. అంటే Anchor టెస్ట్ ప్రాపర్ గా ఉండాల. షేర్ మార్కెట్ నుండి ఎలా సంపాదించాలి అనె  దాని మీద ఇంటర్నల్ లింక్ పెట్టు బాగుంటుంది
 
ఆనంద్ కుమార్ ఒకే సర్
 
ఆనంద్ కుమార్  సర్ నేను Domain తీసుకునేటపుడు ఎలాంటి పేరుతో తీసుకోవాలో అర్థమవలేదు బట్ ఒకటి ఏమి అంటే టిప్స్ ఇవ్వాలి అని జనాలకి అని అలా పెట్టేసాను
 
Blogger Expert- అవును hichika టిప్స్ అంటే మీనింగ్ లేదు…?
 
ఆనంద్ కుమార్ అవును సర్
 
Blogger Expert- హా హా హా..సరే , ప్రాబ్లెమ్ ఏమి లేదు, కానీ విషయం ఏమిటి అంటే బ్రాండింగ్ చేసుకో ఎలాగంటే నేను కూడా చూడండి ఎలా పెట్టానో.అలానే పెట్టేసాను, సరే నువ్వు చెప్పావు కదా నీ బ్లాగ్ హిచ్చిక టిప్స్ అని, నేను గూగుల్ లో సెర్చ్ చేశా నాకు ఎక్కడ కనిపించలేదు. నువ్వు ఒక పని చెయ్ Make a personal Branding by anandkumarఅని.ఇప్పుడు షేర్ మార్కెట్ అని టైప్ చేస్తే చాలా వస్తాయి అలా కాకుండా షేర్ మార్కెట్ బై ఆనంద్ అని పెడితే  టక్మనీ నీదే వస్తది, ఇలా Unique బ్రాండింగ్ చేయాలి. అది పర్సనల్ అయితే వెంటనే ట్రాఫిక్ లేకుండా నీదే వస్తది. Keywords ఎలా ఇవ్వాలి అంటే గూగుల్ లో రిలేటెడ్ సర్చేస్ లో ఉన్న ప్రతిదీ ఇవ్వాలి. అంటె ఒక మనిషి ఎన్ని రకాలుగా అయితే ఆలోచిస్తాడో అని రకాలుగా కీవర్డ్స్ ఇవ్వాలి.
 
ఆనంద్ ఇంకా నీ రివ్యూ ఏమి చెప్పను ఇంతే చెప్తాను ఎందుకంటే నువ్వు చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యావు నేను ఇంకా ఏమి చెప్పను. ఇంకా ఈ రివ్యూ లెంతే వద్దు, బట్ నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నాను, నేను టెలిగ్రామ్ లో ఒకసారి పోల్ పెట్టాను,,, టెలిగ్రామ్ లో వాళ్ళే జాయిన్ అయ్యారు ఎవరైతే నన్ను ఇష్టపడతారో వాళ్ళే మాక్సిమం. సో ఆనంద్ ని  బ్లాగ్ రివ్యూ ఇక్కడే ఆపేద్దాము. నీకు అన్నీ విషయాలు చెప్పేశాను ఇంకా, నువ్వు బ్యాకిలింక్ తయారు చేస్తావా…?
 
ఆనంద్ కుమార్నో సర్, బ్యాక్ లింక్ మీద ఫోకస్ పెట్టను
 
Blogger Expert-బ్యాక్ లింక్ పెట్టడం అవసరం లేదులె.. నేను చెప్పినవన్ని చెయ్, ఇంకా మల్టీ రిలేటెడ్ niche డిలీట్ చెయ్ ఇప్పుడు కాదు 100 articles దగ్గరకు వస్తాయి గా అప్పుడుమంచి కేటాగిరివి తయారుచేయ్
 
Do have Any Questions ?
 
ఆనంద్ కుమార్ ఒకే సర్
 
Blogger Expert- నేను చెప్పినవి అన్నీ చెయ్యాలి సరే న
 
ఆనంద్ కుమార్ సరే సర్
 
Blogger Expert- టార్గెట్ ఇలా పెట్టుకో 2 ఇయర్స్ లో 400 పోస్ట్స్ అయిపోవాలి.. నేను గ్యారంటీ లక్షల రూపాయలు పర్ మంత్ వచ్చేస్తాయిఒకే
 
ఆనంద్ నాకు చాలా నమ్మకం ఉంది ఏదో ఒక రోజు నువ్ చాలా సక్సెస్ ఫుల్ పర్సన్ అవుతావు అని..మరి నీకు ట్రస్ట్ ఉందానువ్వు ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు అని.
 
 
ఆనంద్ కుమార్హా ..సర్ నాకు చాలా నమ్మకం ఉంది…. బ్లాగింగ్ లో సక్సెస్ అవుతాను చేసి చూపిస్తాను అని ,నాకు 100% నమ్మకం ఉంది
 
 
Blogging ఎలా స్టార్ట్ ఛేయాలి – Video చూడండి (With payment proof)

2 thoughts on “1 Lakh Per Month With Mobile | Data Entry Work From Home”

Comments are closed.