WORK FROM HOME WIPRO JOBS APPLICATION ELEIGIBILITY,SALARY,VACANCIES
మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. విప్రో కంపెనీ నుండి non technical విభాగంలో అసోసియేట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
TELECALLER EXECUTIVE JOBS |
కంపెనీ పేరు: WIPRO |
Salary: ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.23,000/- జీతం ఇస్తారు. ( 1.2 – 3.8 LPA) |
Qualification: ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required: ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s అనుభవం ఉన్న వారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు. |
Job Location: WORK FROM HOME |
Skills Required:
|
Job Role
|
Selection Process: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process: Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మీ resume send చేసి అప్లై చెయ్యాలి. |
Send your Resume To;- [email protected]
Apply online | N/A |
Official website | N/A |