Wipro MNC కంపెనీ లో పలు ఉద్యోగాలు

Facebook
WhatsApp
Telegram

WIPRO RECRUITMENT-2021

ఇండియా లోని ప్రముఖ MNC కంపెనీ WIPRO లో

ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా అప్లై చేసుకోవాలి ,మీరు దేనికి అర్హులో చూసి అప్లై చేసుకోవాలి.

  • కంటెంట్ రైటింగ్,
  • అసోసియేట్/process అసోసియేట్,
  • KYC బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ వంటి పలు ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 
  • పోస్టుల వారీగా fresher’s, under గ్రాడ్యూయేట్లు,గ్రాడ్యూయేట్లు,post గ్రాడ్యూయేట్లు,అనుభవం కలిగిన అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు INDIA లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

Media analyst;-Wipro kochi
Media analyst (sme) పోస్ట్ కి కంటెంట్ రైటింగ్ విభాగంలో అనుభవం కలిగిన  ఆసక్తి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

Post Name:- Senior Execuitive

  • Posted on: ఫిబ్రవరి 08, 2021.
  • WORK LOCATION: Kochi, Hyderabad, Bangalore

Qualifications

ఏదైనా విభాగంలో గ్రాడ్యూయేట్,పోస్ట్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

Exeperince Required: 

  • Min 1-5 years (కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి).
  • Number Of posts:- Kochi-20 Posts.
  • Salary: 3-5 lakhs per annum.
  • (నెలకి సుమారు Rs 25000 నుండి Rs 45000 జీతం ఉంటుంది).

Skills Required: 

  •    ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
  •    Good listening, writing skills of English required.
  •    కంప్యూటరు knowledge తప్పనిసరి.
  •    MS Office పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  •    Good Typing skills.
  •    Ability to multitask.

Job Role:

  • Perform Quality Control on all the reports/summaries.
  • Ensure Detecting Errors before publishing to the client.
  • Act as a subject matter specialist.ఏదైనా issue ఉంటే solve చేయాలి.

Job Timimngs:

  • 24/7 shift wise ఉంటుంది వారానికి 5 రోజులు మాత్రమే. Week-offs will be rotational (2 days).

How to Apply

Click On Below Apply ,and send your resume to their Mail.

2.Associate/Process Assocaite 

  • కోలకతా లోని WIPRO Non-technical విభాగం లో అసోసియేట్/ప్రాసెస్ అసోసియేట్  పోస్టులకి ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
  • Posted on : ఫిబ్రవరి 02,2021.

Qualifications;-

  • ఏదైనా విభాగం కి చెందిన (Fresherand Experienced) under గ్రాడ్యూయేట్లు,గ్రాడ్యూయేట్లు,పోస్ట్ గ్రాడ్యూయేట్లు ఎవరైనా apply చేసుకోవచ్చు

Salary: 

  • Rs 15000 to Rs 25000
  • ఇతర incentives and క్యాబ్ సౌకర్యం కలదు.

Skills Required:

  • Good English Communication skills తప్పనిసరి.

Work Locations:

  • Kolkata,Mumbai,pune,Chennai,delhi,Noida,Lucknow

Number of Posts: కోలకతా50 పోస్ట్స్ 

Job Role:

  • కస్టమర్ సపోర్ట్
  • క్లయింట్ query solving.
  • Voice/Non-voice process.

Job Timings:-

  • Candidate should be Flexible to work 24/7 shift wise rotational night shifts 5 days per week

How to Apply:

  • Interested candidates to apply call:
  • HR Moupriya@7980605758 (10 am to 5pm Only)

KYC Background verification jobs:-

  • హైదరాబాద్ లోని WIPRO కంపెనీ లో KYC background verification post కి ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
  • Posted on :ఫిబ్రవరి 26,2021.

Qualifications: 

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

Exeperince Required:

  • Min 1 year experience in KYC forms.

Skills Required:-

  • Good ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
  • లోకల్ బాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • Excellent problem solving skills.
  • సోషల్ మీడియా ,డిజిటల్ మీడియా knowledge ఉండాలి.

Number of Posts;-(40)

  • Salary: Rs 1, 50,000 to Rs 2,75,000 per annum
  • Job Locations: Hyderabad/Secunderabad.

Job Role:

  • User data verification.
  • User రేపోర్ట్స్ వెరీఫై చేసి user request accept/reject decision తీసుకోవాలి.
  • Good knowledge of Client reports and policies.
  • ప్రాబ్లమ్స్ solve చేయాలి.
How To Apply;-
  • Interested Candidates can Apply Through the below links
  • 1st Batch at 11 am
  • 2nd Btach 12;30 am


Leave a Comment