ఉపాధ్యాయ అర్హత పరీక్షను  సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది.

 కానీ పరీక్ష జరిగి సంవత్సరం కావడం వాళ్ళ మల్లి టెట్ పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది

ఏటా సంవత్సరానికి ఒకసారి 2016  మే 22 , మరియు 2017  జులై 23 , 2022 జూన్ 12  న ఈ పరిక్షను నిర్వహించడం జరిగింది

అందువల్ల ఈసారి ఏడాది కావొస్తుంది కాబట్టి ఈ టెట్ పరీక్షను నిర్వహించానికి అనుమతి ఇవ్వాలని

ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ సిబ్బంది లేఖను హాజరు పరచడం జరిగింది

డీ.ఎడ్ మరియు బి.ఎడ్ పాసైన వారు 20,000 వరకు ఉంటారని భావిస్తున్నారు 

కావున ఈ పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి తెలియ చేయడం జరిగింది

ఈ పరీక్షకు ఇపుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కూడా పాఠశాల ప్రారంభం తరువాతనే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది

దరఖాస్తు కోసం అభ్యర్థులకు 30 రోజులు గడువు ఇవ్వాలి.

నోటిఫికేషన్ కు మరియు  ఈ పరీక్షకు రెండు నెలలు గడువు ఉండాలి.

ఈ టెట్ పరీక్షలో 4 లక్షల వరకు ఉతీర్ణులు అయ్యారు. 

ఇంకా 2.50 లక్షల వరకు డీ.ఎడ్, బి.ఎడ్, పూర్తి చేసినవారు పాస్ అయేందుకు పరీక్షకు హాజరు అవుతూనే ఉంటారు

ఈ పరీక్ష మళ్ళీజరిపితే కనిసనికి 3 లక్షలు వరకు ధరకాస్తులు తగ్గవని అంచనా వేయడం జరుగుతుంది