రేషన్ కార్డు తో ఆధార్ కార్డు ను అనుసంధానం చేయాలనీ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వ్యక్తం చేసింది

 ఒకవేళ రేషన్ కార్డు కి ఆధార్ కార్డు అనుసంధానం కాకుంటే రేషన్ కార్డు ను రద్దు చేస్తుందని ప్రభుత్వం చెప్తుంది

అందువల్ల ఈ ఏడాది మార్చ్ 31 వరకు చివరిగా నిర్ణయించగా ఇప్పుడు హా తేదీని జూన్ 30 వరకు తీసుకువచ్చారు.

కానీ జూన్ 31 లోపు రేషన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ కాకుంటే మీ రేషన్ కార్డు అదే రద్దు అవుతుంది

రేషన్ కార్డు తో ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డు లను ఒక వ్యక్తి పొందకుండా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

దింతో రేషన్ తీసుకోవడానికి అన్హరులుగా ఉన్నవారిని కూడా తెలుసుకోవచ్చు. మరియు గ్యాస్,సబ్సిడీ పై అర్హులైన వ్యక్తులకు అవకాశం ఉందని తెలుస్తుంది

రేషన్ కార్డు కి ఆధార్ కార్డు ను లింక్ వాళ్ళ డూప్లికేట్ రేషన్ కార్డు లను అరికట్టవచ్చు

అందువల్ల అందరు రేషన్ కార్డు కి ఆధార్ కార్డు ను అనుసంధానం చేసుకోవడం మంచిందని ప్రభుత్వం నిర్ణయించింది