డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సులువుగా లైసెన్స్ పొందే మార్గాన్ని ప్రభుత్వం కల్పించింది

ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష లేకుండా మీరు శిక్షణ తీసుకున్న డ్రైవింగ్ స్కూల్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ నమోదు చేసుకొని అక్కడ పరీక్షలో పాస్ అవ్వాలి

మరియు శిక్షణ కేంద్రాలకు కొత్త నిభందనలు ఏంటి అంటే ఆ సంస్థ అధికారికంగా టూ వీలర్, త్రి వీలర్, లైట్ వెహికల్స్ కోసం

కనీసం ఎకరం భూమిని మరియు మిడియం, హెవీ పాసింజర్స్ గూడ్స్ వెహికల్ కోసం రెండు ఎకరాల భూమిని కలిగి ఉండాలి

శిక్షకుడు కనీసం 12th పాస్ అయుండాలి కనీసం 5 ఇయర్స్ అనుభవంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అనుభవం ఉండాలి

తేలికపాటి వాహనాలను నడపడానికి కోర్స్ వ్యవధి గరిష్టంగా 4 వారల మరియు 29 గంటలు

డ్రైవింగ్ సిలబస్ 2 విధాలుగా పరిగణించబడుతుంది. థియరీ అండ్ ప్రాక్టికల్. ప్రజలకి గ్రామీణరోడ్స్, హైవే, సిటీరోడ్స్,

రివర్స్ అండ్ పార్కింగ్ పైకి మరియు కిందకి డ్రైవింగ్ చేయడం లో 21 గంటలు నేర్పిస్తూ రహదారి రూల్స్ ను శిక్షకుడు చెప్పాలి