ఇంటర్ ఫస్ట్ఇయర్ అండ్ సెకండ్ఇయర్ ఫలితాలను మే 9th విడుదల చేసారు

 ఫలితాల్లో ఫెయిల్ ఐన స్టూడెంట్స్ కోసం అడ్వాన్స్డ్ సప్లైమెంటరీ పరీక్షలు పెడుతామని తెలియచేస్తూ షెడ్యూల్ విడుదల చేసారు.

ఈ బుధవారం ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15th నుండి ఏప్రిల్ 4th వరకు జరిపారు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లైమెంటరీ ఫీజు మే 19th వరకు పొడిగించారు

ఫస్ట్ఇయర్ పరీక్షకు 4,82,501 మంది మరియు సెకండ్ఇయర్ పరీక్షకు 4,23,901 మంది అటెండ్ అయ్యారు.

జూన్ 12th నుంచి 20 వరకు ఉదయం 9am నుండి మధ్యాహ్నం 12pm వరకు ఫస్ట్ఇయర్ పరీక్షలు

మధ్యాహ్నం 2.30pm నుండి సాయంత్రం 5.30pm వరకు సెకండ్ఇయర్ పరీక్షలు పెడుతాం అని ఇంటర్ బోర్డు తెలిపింది

All the best  అందరికీ