Vedantu Online Tutoring Any Graduate Work From Home Teacher Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 VEDANTU ONLINE TUTORING 

ONLINE TEACHING WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ online tutoring platform కంపెనీ నుండి  Online Teaching ఉద్యోగాలు విడుదల అయ్యాయి.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.Full time టీచర్,housewifes, కాలేజ్ స్టూడెంట్స్,Free lancer అందరికి full time or part time చేసుకోవడానికి మంచి అవకాశం.


WORK FROM HOME 

 

VEDANTU ONLINE TUTORING JOBS

కంపెనీ పేరు

VEDANTU

Job Type:

 

Part Time/Full Time Job

Application Fee:

 

అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.ఎటువంటి Bond contract ఉండదు.

Salary:

 

  • ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.18,000/- నుండి రూ.75,000/- జీతం ఇస్తారు.
  • కనీసం 2 గంటలు teach చేస్తే 15,000 నుండి 20,000/- వరకు earn చేసుకోగలరు.
  • రోజుకి 4 గంటలు teach చేస్తే 25,000 వరకు జీతం ఉంటుంది.
  • Full time టీచర్ గా వర్క్ చేస్తే 75,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification:

  • గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన Teaching చేయగలము  అనుకునే  మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.
  • స్టూడెంట్స్,Housewifes,working professionals,Free Lancers ఎవరైనా ఈ ఉద్యోగం చేయడానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ మొబైల్ or కంప్యూటర్ ద్వారా online లో బోధించాలి.

Job Role:

  • Mathematics,Physics,Chemistry,Biology, 

English,Hindi,Social,Sanskrit, French,German,
Computer Science సబ్జెక్ట్స్ ఉంటాయి.

  • IIT JEE వంటి competitive పరీక్షలకు ప్రిలిమ్స్,మెయిన్స్ కూడా బోధించలనుకునే వారు అప్లై చెయ్యాలి.


Job Timings:

 

మీకు convenient గా ఉన్న సమయంలో ఎప్పుడైనా teach చేసె అవకాశం ఉంది.

రోజుకి కనీసం 2 గంటలు చెప్పాలి.4pm to 10pm time లో కనీసం 2 గంటలు చెప్పే విధంగా ఉండాలి.

Skills Required:

  • సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. online లో టీచింగ్ చేసే విధంగా ఉండాలి.
  • Creative content ఇవ్వాలి.
  • Willing to learn new things.

Requirements:

 

  • Laptop/Desktop కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ with good speed ఉండాలి. 
  • Power backup ఉండాలి. Digital Pen tablet or stylus ఉండాలి.
  • మీకు Digital Pen and Tablet ఉంటే అందులో system support చేస్తే మీరు laptop లేకున్నా అందులో teach చేసే అవకాశం ఉంది.

Benefits:

  • Training ఇస్తారు.
  • కంప్యూటర్ knowledge ఉండాలి.
  • ఎదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే టీమ్ హెల్ప్ చేస్తుంది.

Selection Process:

  • Apply as Teacher
  • Initial screening (అప్లై చేసిన వారి ప్రొఫైల్ చూసి టీచింగ్ demo చేయమంటారు)
  • Teaching Demo
  • Training
  • First online session

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment