Upload Assistant Work From Home Jobs

Facebook
WhatsApp
Telegram

Upload Assistant Work From Home Jobs

 WORK-FROM-HOME JOBS – UPLOAD ASSISTANT NIGHT SHIFT

మీ ఇంటి నుండే వర్క్ : బెంగళూర్ లోని  ప్రముఖ photography కి సంబంధించిన కంపెనీ నుండి  Upload Assistant Work From Home Jobs ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు,స్టూడెంట్స్ కి చాలా మంచి అవకాశం.

Meero కంపెనీ లో సుమారు 1000 మంది employees ఉన్నారు మీరు కూడా ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.Image editing technology విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు పొందిన కంపెనీ.New talent కి అవకాశం కల్పించడానికి ఉద్యోగాలు విడుదల చేసింది.

మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.Freshers కి చాలా మంచి అవకాశం.ఎటువంటి విద్యార్హత లేదు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK-FROM-HOME JOBS

UPLOAD ASSISTANT 

కంపెనీ పేరు:

Meero

Company Location:

Bangalore

Job Role:

Upload Assistant

Salary:

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం మీ work ఆధారంగా as per company norms మంచి జీతం ఉంటుంది.

Qualification:

10th,ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.ఎటువంటి విద్యార్హత mention చేయలేదు so స్కిల్స్ ఉన్న అందరూ apply చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Don’t miss this opportunity.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers,అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location: 

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings:

Night Shift 7 PM to 4 AM

Job Responsibilities:

  • Image editing technology విభాగంలో work చెయ్యాలి.
  • Photos యొక్క క్వాలిటీ check చేసి ఫైనల్ confirmation ఇవ్వాలి.
  • Client platform లో వారు అడిగిన format లో correct గా ఉందో లేదో check చేసి photos upload చెయ్యాలి.
  • Photos ని బాగా పరిశీలించి correct గా ఉండేలా check చెయ్యాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • WiFi high speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
  • Night shift లో రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఉద్యోగం చేసేలా ఉండాలి.
  • Photography విభాగంలో ఆసక్తి ఉండాలి.
  • Analytical skills ఉండాలి.
  • Work improve చేసేలా motivated గా కంపెనీ growth ఉండేలా చూడాలి.

Selection Process: 

అభ్యర్థులను upload team leaders and ops manager online ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application Process: 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి.

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here