Typing Works 2024 | రోజుకు 1500 సంపాదించడం ఎలా? | తెలుగు ఆన్లైన్ జాబ్స్ 2024 | మనం కేవలం టైపింగ్ చేస్తూ రోజుకి 1500 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు: ఆన్లైన్లో టైపింగ్ వర్క్ చేయడం ద్వారా మన ఇన్కమ్ ని మనమే generate చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఇంటి దగ్గర నుంచే work ని చేసుకోవచ్చు.
Typing Works 2024 – Website Details:
ఈరోజు మనం ఒక కొత్త ప్లాట్ఫారం గురించి తెలుసుకోబోతున్నాం.మీరు కేవలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ మొబైల్ లోనే వర్క్ ని చేసుకుంటూ ఆన్లైన్ లో చక్కగా మీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎలాంటి risk ఉండదు.ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్నవారికి ఈ వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది లైక్ housewives మరియు స్టూడెంట్స్ కూడా.
ఇందులో పేమెంట్స్ అనేది వీక్లీ ఆర్ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి… లైక్ శాలరీ లాగా..మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యి మంత్లీ శాలరీ తీసుకుంటాం కదా అలాగే ఇక్కడ మీకు మంత్లీ ఆర్ వీక్లీ ఇన్కమ్ అనేది వస్తుంది మీరు చేసిన వర్క్ ని బట్టి.మీరు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ అనేది ఫినిష్ చేయడం ద్వారా మీ ఇన్కమ్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు.
ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే Remotasks. .ఈ వెబ్సైట్ చాలా జెన్యూన్ మనం ఇందులో daily వర్క్ చేసుకుంటూ మంత్లీ పేమెంట్ ఆర్ వీక్లీ పేమెంట్ తీసుకుంటూ మన ఇన్కమ్ ని మనమే జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.
Typing Works 2024 – ఈ వెబ్సైట్లో వర్క్ చేయడం ద్వారా రోజుకు ఎంత సంపాదించవచ్చు:
ఈ వెబ్సైట్లో మనం రోజు work చెయ్యడం ద్వారా 1500 రూపాయల సంపాదించుకోవచ్చు
Typing Works 2024 – Registration Process:
ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ Remotasks అని టైప్ చేసి వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.మీరు వెబ్సైట్ ఓపెన్ చేసాక అక్కడ ఫ్రంట్ లోనే స్టార్ట్ ఎర్నింగ్ టుడే అని ఒక బటన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే…అక్కడ సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ సైన్ అప్ అని ఆప్షన్ ఉంటుంది లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గూగుల్ అకౌంట్ ఓపెన్ అవుతాయి. అందులో మీ ఇమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుని మీరు డైరెక్ట్ గా సైన్ అప్ అయిపోవచ్చు.
లేదంటే మీకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉన్నట్లయితే సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు.ఈ ప్రాసెస్ అంత కంప్లీట్ అయ్యాక మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది.
ఆ వెరిఫికేషన్ కోడ్ ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఇండియా ని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ లాప్టాప్ ఆర్ కంప్యూటర్ RAM ఎంత అని అడుగుతుంది.. మీరు 8gb అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.తర్వాత కంటిన్యూ అని ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
మీకు కొన్ని సెక్యూరిటీ క్యూస్షన్స్ అనేవి అడుగుతారు అక్కడ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ క్యూస్షన్స్ని డైరెక్ట్ గా చూసి కంటిన్యూ అని ఆప్షన్ క్లిక్ చేయండి.తర్వాత థర్డ్ క్వశ్చన్ వి షుడ్ నెవర్ ఇన్స్టాల్ ద అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ అడుగుతుంది… మీరు true అని క్లిక్ చేసి.. చెక్ ఆన్సర్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి.నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో ఏది స్ట్రాంగ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు అక్కడ ఉన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత క్వశ్చన్ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు మీ ఫ్రెండ్ కూడా దాని గురించి తెలుసుకొని నీలాగా అతను కూడా ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు మీరు అతనికి ఈ కంపెనీ డీటెయిల్స్ మరియు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారా అని క్యూస్షన్ అడుగుతారు…మీకు అక్కడ ఎస్ ఆర్ నో అని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
మీరు నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కంపెనీ మరియు వర్క్ డీటెయిల్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి.నెక్స్ట్ క్యూస్షన్ ఏంటి అంటే మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు.
మీరు దాని గురించి సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటున్నారు మీరు ఆ ఇన్ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అని అడుగుతారు మీరు నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఆ information కాన్ఫిడెన్షియల్ కాబట్టి.
తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే కొన్ని వెబ్సైట్స్ నుంచి చాలా ట్రస్టెడ్ అయినా స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి..అని క్యూస్షన్ అడుగుతారు మీరు ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా క్యూస్షన్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి తర్వాత మీరు కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ స్టార్ట్ టాస్కింగ్ అనే ఆప్షన్ వస్తుంది.దానిమీద క్లిక్ చేయాలి దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ గురించి అడుగుతుంది.
మీరు అక్కడ ఉన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది 8gb అని. తర్వాత next అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాప్టాప్ ఆర్ కంప్యూటర్ వర్క్ RAM గురించి అడుగుతుంది మీరు అక్కడ ఉన్న options లో 4 – 8 GB RAM అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కంటిన్యూ టాస్కింగ్ అని ఉంటుంది. తర్వాత బ్యాక్ టు డాష్ బోర్డు అని మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ వెబ్సైట్ గురించి త్రీ slides కనిపిస్తూ ఉంటాయి. మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అలానెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తూ త్రీ స్లైడ్స్ అనేవి మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత done అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతోంది.తర్వాత మీరు మీ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు.
తర్వాత హ్యూమన్ ఆప్షన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు… task log మరియు బ్యాలెన్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
Task log ఆప్షన్స్ లో మీరు ఎన్ని టాస్క్ చేశారు, మీరు ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు, ఎన్ని అవర్స్ మరియు ఎన్ని డేస్ మీరు టాస్క్ చేశారు అని ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తూ ఉంటుంది.
మీరు ఈ వెబ్సైట్ trusted or not అని డౌట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే.. మీరు గూగుల్లో స్కామ్ అడ్వైజర్ అని టైప్ చేసి వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ Remotasks అని టైప్ చేసి చూసినట్లయితే అక్కడ మీకు 100/100 పర్సెంట్ రివ్యూస్ అనేవి ఉంటాయి.
మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క టాస్క్ ని కంప్లీట్ చేస్తూ మంత్లీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.
Typing Works 2024 – Payment Method:
మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాక మీ యొక్క పేమెంట్ ని రిసీవ్ చేసుకోవడానికి మీ PayPal ఆర్ AirTM అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.ఎందుకంటే మీకు డైరెక్ట్ గా మీరు చేసిన work కి మీ paypal or AirTM అకౌంట్ లోకి మనీ వస్తాయి.
For Typing Works link : Click Here
For more updates,
Follow our Website : Click Here