Translator Jobs In India | Translator work

Facebook
WhatsApp
Telegram

Translator Jobs in India | Translator Work 

WORK FROM HOME JOBS – TRANSLATOR

Amsterdam కి చెందిన ఇండియాలోని ప్రముఖ Artificial Intelligence కి సంబంధించిన కంపెనీ నుండి Content Management విభాగంలో Translator Jobs In India లో విడుదల అయ్యాయి.

కంపెనీ కి సంబంధించిన AI product కంటెంట్ క్రియేషన్ బెస్ట్ tool అయినటువంటి DOODLEBUG కి కావాల్సిన కంటెంట్ multiple languages లో అనువదించటానికి  translator ఉద్యోగాలను విడుదల చేసింది.తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ,మరాఠీ, గుజరాతీ, ఒరియా,అస్సామీ భాషల్లో అనువదించాకి.మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

గ్రాడ్యుయేషన్ అర్హతతో మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చేసుకోవాలి.Translator గా అనుభవం ఉన్నవారికి చాలా మంచి అవకాశం.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS 

TRANSLATOR

కంపెనీ పేరు:

Ivyclique AI

Company Location: 

ఇండియా

Job Role: 

Translator

(తెలుగు,తమిళ్, బెంగాలీ, కన్నడ,మరాఠీ,గుజరాతీ,ఒరియా, అస్సామీ)

Salary:

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms మీరు చేసిన వర్క్ ఆధారంగా మంచి జీతం ఉంటుంది.

Qualification:

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.

Experience Required: 

అభ్యర్థికి సంబంధిత విభాగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

Job Location:

Work From Home 

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings:

Day Shift

Job Responsibilities:

  • కంటెంట్ management చెయ్యాలి.
  • కంటెంట్ create చెయ్యాలి.
  • English లో ఉన్న కంటెంట్ తెలుగు,తమిళ్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒరియా,అస్సామీ భాషల్లో ఇచ్చిన కంటెంట్ అనువదించాలి.
  • ఎదైనా ఒక భాష వచ్చిన సరిపోతుంది.
  • English భాష లో మంచి command ఉండాలి అర్ధంచేసుకుని translate చేయాలి.
  • Doodelbug tool unique,fresh and accurate కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75+ ఇండియన్ భాషల్లో కంటెంట్ provide చేస్తుంది.
  • బిజినెస్ ఇంప్రూవ్ అయ్యేలా కస్టమర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ correct గా ఇవ్వడానికి,vendors కి కావాల్సిన ప్రొడక్ట్స్ inventory చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
  • Artificial Intelligence improve చేసేందుకు కంటెంట్ మీ native భాషలో అవసరాన్ని బట్టి translate చెయ్యాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
  • తెలుగు,తమిళ్,బెంగాలీ,కన్నడ,మరాఠీ,గుజరాతీ,ఒరియా,అస్సామీ ఎదైనా మీకు వచ్చిన భాషలో అనువదించే విధంగా ఉండాలి.
  • Basic MS Office స్కిల్స్ ఉండాలి.
  • Translator గా కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి OR
  • సంబంధిత భాష రాసే విధంగా అనుభవం ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process:

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మేము వర్క్ చేయగలం అనుకునేవారు apply చెయ్యాలి.మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 You can find more transaltor jobs from naukri translator jobs 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

Ask your Doubts

Click here

Apply Online

Click here