గమనిక:-
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
◆అర్హత:- 10th,Inter
◆వయస్సు:-18 నుంచి 30 సవంత్సరాలు ఉన్నవారు .
◆శాలరీ:-అనుభవం ఉన్నవాళ్లకి 10000-18000
అనుభవం లేని వాళ్లకు 8000-10000
◆వేకెన్సీ:- 8
◆ఎం పని ఉంటుంది:-
మేనేజ్ to సేల్స్ to కస్టమర్స్
కస్టమర్స్ అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పాలి
◆జాబ్ టైమింగ్స్:-10am to 8pm Monday to Saturday
Sunday హాలిడే .
ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
◆జాబ్ అడ్రస్:- కాజారియా గాలక్సీ స్టోర్, శ్రీనగర్ కాలనీ, ahead అఫ్ krish Apartments, opp Med 9 హాస్పిటల్,Near panjagutta, హైదరాబాద్.
◆ఆఫీస్ అడ్డ్రస్సు:-కాజారియా గాలక్సీ స్టోర్, శ్రీనగర్ కాలనీ, ahead of krish Apartments, opp med 9 హాస్పిటల్,Near Panjagutta, హైదరాబాద్.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:అవసరం లేదు
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.
5.కాంటాక్ట్ నెంబర్ :
గమనిక:-
సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.👍