Telugu Translator Work From Home

Facebook
WhatsApp
Telegram

కంపెనీ పేరు:-Starpowerz

◆ఉద్యోగం పేరు:-Telugu Translator (Content Developer)

◆అర్హత:-10th,12th,Degree,Diploma (Fresher’s)

◆శాలరీ:50,000/- నుంచి 60,000/-Per Annum.

◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-Time will Announce after selection.

◆ఉద్యోగం  ప్లేస్:-Work From Home(Ap & Ts

◆అనుభవం ఏముండాలి :-

=Fresher’s / Experience (ఇద్దరూ Apply చేసుకోవచ్చు).

◆Skills:-

=Good knowledge in Vocabulary (Telugu and English)

=Telugu & English  రాయగలగాలి,& Verbal communications చేయగలగాలి.

=Good Typing చేయగలగాలి.

=Content Edit చేయగలగాలి.

=Proof Reading చేసే skill ఉండాలి.

Responsibilities (Work ఎం చెయ్యాలి):-

=English లో ఉన్న కంటెంట్ ని తెలుగు లో రాయగలగాలి

=అది కచ్చితంగా ఒరిజినల్ అర్థాన్ని ఇవ్వాలి.

=Quality output ని ఇవ్వాలి.

=చేసిన work లో ఏమైనా తప్పులున్నాయ లేదా అని చెక్ చేసుకోవాలి.

=మీరు రాసిన కంటెంట్ లో ఏమైనా తప్పులున్నాయ లేదా అని మితోటి వారిని అడిగి ఫైనలైజ్ చెయ్యాలి.

ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

◆గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

1.మీరు ఈ ఉద్యోగం యొక్క

ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online/Send Resume అని ఉంటుంది 

◆(1):-ఒకవేళ Apply Online అని ఉంటే

Apply Online ని క్లిక్ చేసి ఉద్యోగం పేరు, మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

◆(2):ఒకవేళ Send Resume అని ఉంటే 

Send Resume ని క్లిక్ చేసి ఈ విధంగా వారికి ఒక మెసేజ్ రాయండి.

👉కానీ ఈ ఉద్యోగానికి Application Process:

Apply Online ని Click చేసాక ,అది మిమ్మల్ని డైరెక్ట్ గా G-mail లోకి తీసుకెళ్తుంది.

=అందులో Subject దగ్గర = Regarding Telugu Translator అని Type చెయ్యండి.

=Next Compose దగ్గర = ఈ క్రింద కనిపిస్తున్న Messages ని Copy చేసి Paste చెయ్యండి.

Thank you for taking your time to reviewing this Resume.I Writing to express their best interest to join in Telugu Translator (Content Developer)(work from home)


I feel confident that an interview would demonstrate my enthusiasm and capabilities.I am looking forward to meet you and will call to follow up on this letter this week.


You may please contact me At +91….(Your Mobile No) or Email at ……..(Your E-mail )


Thank you once again for taking time to read this letter and considering me for this position.


Sincerely ,

(Your name).

=ఇలా Type చేశాక పైన Attach file  ని click చేసి మీ Resume ని & మీరు చేసిన Sample Doc ని  వారి Mail లో Attach చేసి Send చెయ్యండి.

3.Once మీరు Apply చేసాక లేదా మీ Resume ని Send చేసాక , మీ ప్రొఫైల్ & Work Sample గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది =దీనికి మేము సమాధానము ఇస్తాము.

2.కొన్ని Direct Application Process ఉంటుంది =వారే Inform చేస్తారు.

3.కొన్నిటికి Phone Interview ఉంటుంది = వారే Inform చేస్తారు.

1.ఒకవేళ Screenshot వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క Email & Phone Number ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడే వాటిని ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate

ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.

Leave a Comment