Telugu Movies List 2024 : సంక్రాంతి కి విడుదల అయ్యే సినిమాలకి ఎన్ని స్క్రీన్స్ వచ్చాయో చూద్దాం:

- గుంటూరు కారం మూవీ కి 900 స్క్రీన్స్ దొరికినట్లుగా.
- ఇంకా హనుమాన్ మూవీ కి 350 స్క్రీన్స్ గానూ.
- వెంకటేష్ గారి సైంధవ మూవీ కి 200 స్క్రీన్స్ దొరికాయి అనీ.
- నాగార్జున గారి నా సామీరంగా మూవీకి 250 స్క్రీన్స్ దొరికాయి అని సమాచారం.
గుంటూరు కారం మూవీ కాకుండా ఇంకా ఏ సినిమా హిట్టు అయ్యే అవకాశం ఉందో చూడాలి అంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే