Telecalling Executive Work From Home 12th Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME JOBS

TELE CALLING EXECUTIVE

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.Scrubble services Pvt Ltd  కంపెనీ నుండి Telecalling Executive ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TELECALLING EXECUTIVE WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

Scrubble Services Pvt Ltd

Company location:

 

Madhapur, Hyderabad

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.freshers అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికీ అర్హులు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • కస్టమర్ కి సర్వీస్ advisor గా వ్యవహరించాలి.
  • కస్టమర్ యొక్క రిక్వెస్ట్ విని సర్వీస్ provide చెయ్యాలి.
  • కస్టమర్ యొక్క అవసరాలని అర్దం చేసుకొని solve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన sevices, offers కస్టమర్స్ కి తెలియజేయాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ ,హిందీ,తమిళ్ ఎదైన ఒక భాష అనర్గళంగా మాట్లాడే విధంగా ఉండాలి.
  • Quick learner
  • కస్టమర్ rejections కూడా handle చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment