Telecaller executive job form pitstop work from home

Facebook
WhatsApp
Telegram

 TELECALLER  EXECUTIVE JOBS

WORK FROM HOME

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.Pitstop కంపెనీ నుండి Telecaller Executive ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


TELECALLER EXECUTIVE JOBS

కంపెనీ పేరు

PITSTOP

( ఈ కంపెనీ అన్ని రకాల vehicles maintanence,repair సర్వీసెస్ provide చేస్తుంది)

Company location:

Bangalore

Job Type:

 Full time job 

Qualification:


ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి Telecalling జాబ్ లో  అనుభవం ఉండాలి.


Salary:-


Fixed salary:-15,000/ to 20,000/-

Job Location:


WORK FROM HOME


మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడాలి.

Job Role:

  • కస్టమర్ కి సర్వీస్ advisor గా వ్యవహరించాలి.
  • కస్టమర్ యొక్క రిక్వెస్ట్ విని సర్వీస్ provide చెయ్యాలి.
  • కస్టమర్ యొక్క అవసరాలని అర్దం చేసుకొని solve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన sevices, offers కస్టమర్స్ కి తెలియజేయాలి.

Skills Required:

 

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్/హిందీ/కన్నడ ఎదైనా ఒక భాష అనర్గళంగా మాట్లాడే విధంగా ఉండాలి.
  • Quick learner
  • కస్టమర్ rejections కూడా handle చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు క్రింద Click  here ని click చేసి ఆ form  ని ఓపెన్ చేసి ,ఫిల్ చేయండి 

Apply Online

Click here

Leave a Comment