CUSTOMER OUTREACH TELE CALLING JOBS
WORK FROM HOME
మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ online coding platform నుండి కస్టమర్ outreach telecalling ఉద్యోగాలు విడుదల అయ్యాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 19,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
CUSTOMER OUTREACH TELE CALLING JOBS |
కంపెనీ పేరు: Techokids
(Online Coding Platform for 6-16 years kids) |
Important Dates:
అప్లై చేయడానికి చివరి తేదీ మే 19,2021. ఎంపికైన అభ్యర్థి జూన్ 9th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి. 6 months తప్పకుండా ఉద్యోగం చేయాలి. |
Job Type:
Internship |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.5000/- నుండి రూ.10,000/- జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడే నైపుణ్యం ఉండి మేము ఈ work చేయగలము అనుకునే మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
WORK FROM HOME
మీ మొబైల్ ద్వారా వర్క్ చెయ్యాలి. |
Job Role:
|
Job Duaration:
ఎంపికైన అభ్యర్థి 6 నెలలు internship చేయాలి. |
Skills Required:
|
Benefits:
Internship సర్టిఫికేట్ ఇస్తారు. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.వెంటనే జాయినింగ్ ఉంటుంది. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |