Telcom Engineer Graduate Engineering Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

TELECOM ENGINEER JOBS


హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి టెలికామ్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.టెలికామ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TELECOM ENGINEER JOBS

 

HYDERABAD (Nampally)

Job Type:

 

 Full Time జాబ్

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి 

Qualification:

 

Telecom విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Nampally,

Hyderabad.

Job Role:

  • ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లోని Telecom విభాగంలోని వివిధ ప్రాజెక్ట్ లలో work చెయ్యాలి.
  • ఇక్కడ వర్క్ ఉంటే అక్కడికి Relocate అయ్యే విధంగా ఉండాలి.
  • Towers ఎక్కి వర్క్ చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థులు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

(Monday to Saturday)

Skills Required:

 

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

Leave a Comment