Technical Support Engineer Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

ZOHO – TECHNICAL SUPPORT ENGINEER JOBS

ఇండియాలోని ప్రముఖ IT కంపెనీ ZOHO నుండి Technical Support Engineer ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ 2018 నుండి 2020 సంవత్సరాలలో  పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TECHNICAL SUPPORT ENGINEER JOBS

కంపెనీ పేరు

ZOHO corporation Pvt ltd

Job Type:

 

 Full Time Job

Salary:

 

అభ్యర్థి అర్హత,స్కిల్స్ ఆధారంగా as per company rules జీతం ఇస్తారు.

Qualification:

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.
  • 2018 to 2020 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు.
  • 2021 అభ్యర్థులకు అర్హత లేదు.

Eligibility:

  • Past 3 months లో zoho రిక్రూట్మెంట్ లో written test attend అయి qualify కాలేని వారు apply చేయకూడదు.
  • 3 months complete అయిన వారు మళ్ళి apply చేయడానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  0-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.Freshers కి మంచి అవకాశం.

Job Location:

 

Tirunelveli,Madurai & Salem

Job Role:

  • కస్టమర్ queries కి ఈమెయిల్, కాల్, chat ద్వారా solve చేయాలి.
  • కంపెనీ ప్రొడక్ట్ and సర్వీసెస్ గురించి వివరించాలి.
  • కస్టమర్లకు technical issues ఉంటే troubleshoot చేయాలి.
  • కస్టమర్ ప్రాబ్లమ్స్ development team కి communicate చెయ్యాలి.
  • ప్రొడక్ట్ demo, implementations and training గురించి చూసుకోవాలి.

Job Timings:

 

Shift wise ఉంటుంది.వారానికి 5 రోజులు మాత్రమే. Monday to Friday. అన్ని shift లో work చేసే విధంగా  ఉండాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ proficiency స్కిల్స్ ఉండాలి.
  • ఎదైనా నేర్చుకునే విధంగా ఉండాలి.
  • స్వంతంగా work చేసే విధంగా కస్టమర్ కి అంతరాయం కలగకుండా support ఇచ్చేలా ఉండాలి.
  • అకౌంటింగ్ and ఫైనాన్స్ విభాగంలో ఆసక్తి ఉండాలి.

Selection Process:

 

Register చేసుకున్న అభ్యర్థులకు  online written test ఉంటుంది.written test లో shortlist అయిన అభ్యర్థులకు మాత్రమే online లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment