TEAM MEMBER TRAINEE JOBS
SRICITY, ANDHRAPRADESH
ఆంధ్రప్రదేశ్ లోని SRICITY లో ప్రముఖ ఇంటర్నేషనల్ Snacking manufacturing కంపెనీ నుండి ట్రైనీ టీమ్ మెంబర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10,12th,ITI, డిప్లొమా,ఎదైన విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
TEAM MEMBER TRAINEE JOBS
SRICITY,AP |
కంపెనీ పేరు: Mondelez Internatiomal Snacking Made Right |
Job Type:
Full time Job |
Salary:
అర్హత ఆధారంగా as per company rules జీతం ఇస్తారు. |
Qualification:
10th,12th,ITI, diploma, డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. BE/BTECH, post graduation అభ్యర్థులకు అర్హత లేదు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు.ట్రైనింగ్ ఇస్తారు. |
Job Location:
SRICITY, Andhra Pradesh. |
Job Role:
|
Job Timings:
Shift wise ఉంటుంది.రోజుకి 3 షిఫ్ట్ లు ఉంటాయి.నైట్ shift లో కూడా చేసేవిధంగా ఉండాలి. |
Skills Required:
|
Benefits:
ట్రైనింగ్ ఇస్తారు. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |