Team Leader jobs Andhrapradesh
- ఉద్యోగం:-Team Leader. గా చెయ్యాలి.
- అర్హత:-Graduate పురుషులు మాత్రమే
- ప్లేస్:-Tirupathi, Andhrapradesh లో వర్క్ చెయ్యాలి.
- జీతం:-10,000/-నుంచి 18,000/-
- అనుభవం:-
- 2 సంవత్సరాలు ఉండాలి.
- ఉద్యోగ సమయం :9.30am నుంచి 6.30pm వరకు.
Work స్కిల్స్ ఏముండాలి ఈ ఉద్యోగంలో
- Hiring చేసే Experience ఉండాలి.
- Work As an NGO/B.A/M.A Socialogy గా చేసి ఉండాలి.
- Sales లేదా Marketing ,Financial Banking Sector లో Experience ఉండాలి.
- Team ని Lead చెయ్యలి..
అప్లై చేసేటపుడే ఆ స్క్రీన్ షాట్ ని వాట్సాప్ చేయగలరు. ఒక ఉద్యోగానికి ఒకరు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి, అప్పుడే మీకు రిప్లై వస్తుంది.
గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.
ఉద్యోగాలు దోరకడం కస్టంగా మారింది ,ఎక్కడికి వెళ్ళిన ఏదోక సమస్య వస్తుంది.వచ్చిన ఏ అవకాశాన్నైనా వదులుకోకండి, ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.ఇది లాటరీ కాదు కదా ఏదోకటి వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి,మీ స్కిల్స్ కి అనుగుణంగా వెతికి తీసుకొస్తాము.ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి మనకు ఫ్రీ గా వర్క్ ఎవరు అప్డేట్ చెయ్యడం లేదు, మాతో పాటు ఎవరైనా వర్క్ చేసి పది మందికి హెల్ప్ అవుతాము అనే వారు కామెంట్ చెయ్యండి.
రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే అని అర్థం చేసుకోగలరు.
అరే ఇక క్లోస్ అయిపోయింది, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాము.ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.అది మీ ఇష్టం.