Team Leader For Email and Chat Process Any Graduate Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME JOBS 

TEAM LEADER FOR EMAIL AND CHAT PROCESS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ కంపెనీ నుండి email and chat process  టీమ్ లీడర్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME  JOBS 

TEAM LEADER FOR EMAIL AND CHAT PROCESS

Job Type: 

 Full Time Job 

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms జీతం ఇస్తారు.

Qualification: 

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో టీమ్ leader or supervisor గా కనీసం 2-7 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:  

Work From Home

Job Role:

  • Team environment బాగా ఉండేలా చూసుకోవాలి.
  • Team కి goals set చేయాలి.
  • Team సభ్యులు tasks time కి చేసేవిధంగా చూడాలి.
  • Team performance చూడాలి రిపోర్ట్ prepare చెయ్యాలి.
  • Team members ని motivate చెయ్యాలి.
  • Team సభ్యుల నుండి feedback తీసుకొని ఎం అయిన issues complaints ఉంటే solve చెయ్యాలి.
  • High performance creative గా చేసేలా చూడాలి.

Job Timings: 

Day shift

Skills Required:

  • Team Leader గా వర్క్ చేసిన experience ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • MS Excel skills ఉండాలి.
  • Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Leadership skills ఉండాలి.
  • Time Management స్కిల్స్ ఉండాలి.
  • Decision making skills ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment