Teaching Jobs Work From Home Internship Application Form 2021

Facebook
WhatsApp
Telegram

TEACHING MATHEMATICS JOBS

WORK FROM HOME INTERNSHIP

 

మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంపెనీ నుండి  Teaching ఉద్యోగాలు విడుదల అయ్యాయి.CBSE/ICSE board XI and XII class స్టూడెంట్స్ కి online లో బోధించగలము మాథెమాటిక్స్, ఫిజిక్స్  సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 19,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


WORK FROM HOME INTERNSHIP

 

TEACHING MATHEMATICS JOBS

కంపెనీ పేరు

Paathshala Education 

Important Dates:

 

అప్లై చేయడానికి చివరి తేదీ మే 19,2021.

ఎంపికైన అభ్యర్థి జూన్ 9th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి.

3 months తప్పకుండా ఉద్యోగం చేయాలి.

Job Type:

 

Part Time Job 

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.5000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 05  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

 Mathematics,Physics సబ్జెక్ట్  Teaching చేయగలరు  అనుకునే  మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ మొబైల్ or కంప్యూటర్ ద్వారా వర్క్ చెయ్యాలి.

Job Role:

  • CBSE/ICSE BOARD XI and XII class విద్యార్థులకు online లో బోధించాలి.
  • English లో  బోధించాలి.
  • Face to face live sessions చెప్పాలి.
  • నెలలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Timings:

 

Part Time Job ఎప్పుడైనా చేసుకోవచ్చు.3 months  చెప్పాలి.

Skills Required:

  • Physics and Mathematics సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి.
  •  online లో టీచింగ్ చేసే విధంగా ఉండాలి
  • English proficiency ఉండాలి.

Benefits:

 

Internship సర్టిఫికేట్ ఇస్తారు.

Letter of recommendation ఇస్తారు.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.వెంటనే జాయినింగ్ ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

1 thought on “Teaching Jobs Work From Home Internship Application Form 2021”

Leave a Comment