Praja Palana Scheme FAQ లో మీ ప్రశ్నలకు సమాధానాలు 2024

Praja Palana Scheme FAQ

ప్రజాపాలన దరఖాస్తు – 6 గ్యారెంటీలు – సందేహాలు: Praja Palana Scheme FAQ: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో డిసెంబరు 28 తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారంటీ పథకాలు అయితే ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియా కొనసాగుతుంది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ నింపే సమయంలో చాలా మందికి చాలా విధాలుగా సందేహాలు వ్యక్తమవుతుంటాయి.అందులో కొన్ని సందేహాలకు సమాధానంగా సంబంధిత అధికారులు ఏమని సూచనలు … Read more