New Ration Card Rules 2024 లో జరిగిన మార్పులు | పరిశీలించే అంశాలు?

New Ration Card Rules 2024

New Ration Card Rules 2024: తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల కోసం 7ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం శుభవార్త తెలియజేయనుంది.తెలంగాణ రాష్ట్రం లో కొత్త రేషన్ కార్డులు పొందాలి అంటే నియమాలు మరియూ నిబంధనలు తెలుసుకుందాము.కొత్త రేషన్ కార్డులు అందించాలి అని పౌర సరఫరాల శాఖ సన్నహాలు మొదలు పెట్టింది. New Ration Card Rules 2024 – కొత్త రేషన్ కార్డు అర్హులకు ప్రభుత్వం నుండి శుభవార్త గ్రామ సభలు … Read more