Ekalavya Model School Recruitment 2023 | EMRS Last Date Jun 30
Ekalavya Model School Recruitment టీచర్,డ్రైవర్,స్టాప్ నర్స్ తదితర పోస్ట్లు భర్తీ..Total Posts 38,480..EMRS Last Date జూన్ 2 నుంచి జూన్ 30 వరకూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు.మీరు 10th ,ఇంటర్ , ఐ.టి.ఐ, డిగ్రీ,డిప్లొమా,నర్సింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలున్నాయి ఈ ఉద్యోగాలను వ్రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీచేయనున్నారు.వీటికి ఎటువంటి ఫీజు … Read more