Career Guidance After 12th nxtwave | CCBP Eligibility Criteria

Career Guidance After 12th nxtwave

ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం 63% మంది భారతీయ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 2023 సంవత్సరం వరకు మొత్తం 30 లక్షల మందికి టెక్ జాబ్ అవకాశాలు కలిగి ఉంటాయి. మరి నిరుద్యోగం ఉంది, మరో పక్కన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది…?ఎక్కడ లోపం ఉంది?

ఆన్లైన్ శిక్షణతో కెరీర్ లో సెటిల్ అవుదాం. నిరుద్యోగుల కోసం ప్రత్యేకం

Career Guidance After 12th nxtwave | CCBP Eligibility Criteria

 మీ ఇస్టాలకు,అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సులను ఎంచుకోవాలి. 

ప్రస్తుతం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో అందరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకుందాం.చాలా మంది విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు ఇంటర్మీడియేట్/+2 పూర్తి అయిన తర్వాత ఎలాంటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎం చదవాలి ఎందులో గ్రోత్ ఉంటుంది అని చాలా confusion తో ఉంటున్నారు దానికి ముఖ్య కారణాలు.

 

ప్రస్తుత Covid situations తో exams ఇంటర్మీడియేట్/12th పరీక్షలు,JEE వంటి పరీక్షలు postpone అవ్వడం టైం waste అవ్వడం వల్ల ఎలాంటి college లో జాయిన్ అవ్వలో తేల్చుకోలేకపోతున్నారు.

 

మంచి మార్కులతో top engineering college లో seat వచ్చిన వారికి problem లేదు but seat రాని విద్యార్థులకు వారి తల్లి తండ్రులు మంచి college లో చదివించడానికి లక్షల్లో money ఖర్చు చేసి college లో జాయిన్ చేపిస్తున్నారు.

 

అంత కష్టపడి వారి ఇంజనీరింగ్ లేదా వేరే ఎదైన డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థుల కంటే 3-4 టైమ్స్ తక్కువ ఉద్యోగాలు ఉండటం వల్ల ఎక్కువ competition వల్ల ఉద్యోగానికి కావాల్సిన skills సరైన టైం లో లేకపోవడం వివిధ రకాల కారణాల వల్ల చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు రాలేక పోతున్నాయి.

 

ఇంజనీరింగ్/డిగ్రీ పూర్తి అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రాకపోవడానికి ఉన్న సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

 

ప్రస్తుత generation లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.చాలా రకాల 4.0 technologies పరిచయం అయ్యాయి.

Read more