పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్

పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్

పండగకి ఊరేళ్ళే వారికి గుడ్ న్యూస్ SCR: సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్‌సిఆర్‌ వెల్లడించింది. ఈ నెల పదో తేదీన: తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి కాకినాడ పదకొండో తేదీ: కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య పన్నెండో తేదీ: సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య పదమూడో తేదీన: కాకినాడ-తిరుపతికి మద్య – ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రాంతాల కోసం SCR ఇప్పటివరకు మొత్తం 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. … Read more