గమనిక:-
అందరూ ఒకేసారి కాల్స్ చెయ్యడం వల్ల బిజీ రావొచ్చు, టెన్షన్ పడొద్దు మీకు తిరిగి వాళ్లే కాల్ చేస్తారు,
లేదు అంటే కింద వాట్సాప్ చేయొచ్చు.
కంపెనీ పేరు:-Swachh Bharat Mission Survey Contract Based
(Data Updating In Mobile )
◆ఉద్యోగాల పేర్లు:-
=District Operations (DO)
=Mandal Operations (Mo)
◆అర్హత:-10th,12th,Degree,Diploma (Fresher’s)
◆శాలరీ:1.District Operation =9500/-Fixed
2.Mandal Operation=8500/- Fixed
◆జెండర్ :-Male & Female
◆ఉద్యోగ సమయం:-10am To 5pm
◆ఉద్యోగం ప్లేస్:-Telanagana
District -(District Operation +Mandal Operation)
👉JOGULAMBBA GADWAL-(1+2),
👉RAJANNA SIRICILLA -(1+2)
👉RANGA REDDY -(3+6)
👉BHADRADRI KOTHAGUDEM -(2+4)
👉HYDERABAD -(2+4)
👉JAGITYAL -(2+4)
👉KARIMNAGAR -(2+4)
👉KHAMMAM -(2+4)
👉MAHABUBNAGAR -(2+4)
👉MANCHERIAL -2+4,
👉MEDCHAL MALKAJGIRI -(2+4)
👉NALGONDA -(2+4)
👉NIZAMABAD -(2+4)
👉PEDDAPALLI -(2+4)
👉SANGAREDDY-(2+4)
👉SIDDIPET-(2+4)
👉SURYAPET-(2+4)
👉VIKARABAD-(2+4)
👉WANAPARTHY-(2+4)
👉YADADRI BHUVANGIRI-(2+4)
👉ADILABAD-(1+2)
👉JANGAON -(1+2)
👉JAYASHANKER BHUPALPALLY-(1+2)
👉KAMAREDDY -(1+2)
👉KOMARAM BHEEM-(1+2)
👉MAHABUBABAD-(1+2)
👉MEDAK -(1+2)
👉MEDCHAL-(1+2)
👉NAGAR KURNOOL-(1+2)
👉NARAYANPET-(1+2)
👉NIRMAL-(1+2)
◆అనుభవం ఏముండాలి :-
=Fresher’s
◆Skills:-
=Basic Communication skills ఉంటే సరిపోతుంది.
=కొంచెం Mobile knowledge ఉంటే సరిపోతుంది
◆Responsibilities (Work ఎం చెయ్యాలి):-
=Work అంతా కూడా Mobile లొనే చెయ్యాల్సి ఉంటుంది.
=Drinking water కి సంబందించిన Survey చెయ్యాలి .(Training ఇస్తారు).
=Bathroom కి సంబంధించిన Survey చెయ్యాలి.(Training ఇస్తారు.
=Mobile లో సేకరించిన Data ను Update చెయ్యాలి.
ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.
మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.
అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.
అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.
మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.
అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.
◆గమనిక:-
అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.
అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.
మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.
◆Application Process:-
1.మీరు ఈ ఉద్యోగం యొక్క
ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.
2.కింద Apply Online/Send Resume అని ఉంటుంది
3.లేదా Call Option ఉంటుంది.
◆(1):-ఒకవేళ Apply Online అని ఉంటే
Apply Online ని క్లిక్ చేసి ఉద్యోగం పేరు, మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.
◆(2):ఒకవేళ Send Resume అని ఉంటే
Send Resume ని క్లిక్ చేసి ఈ విధంగా వారికి ఒక మెసేజ్ రాయండి.
👉కానీ ఈ ఉద్యోగానికి Application Process:-
క్రింద Call now ని Click చేశాక మీకు ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది, చేస్తారు.
◆Selection Process:-
కాంట్రాక్ట్ బేస్ 1 సవంత్సరం మాత్రమే ఈ వర్క్ ఉంటుంది.
Work బాగా చేస్తే ,నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తీసుకుంటారు
మీరు సెలెక్ట్ అయ్యాక ట్రైనింగ్ లో పూర్తిగా నేర్పిస్తారు.
Selection Process అనేది 3 విధాలుగా ఉంటుంది
1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది =దీనికి మేము సమాధానము ఇస్తాము.
2.కొన్ని Direct Application Process ఉంటుంది =వారే Inform చేస్తారు.
3.కొన్నిటికి Phone Interview ఉంటుంది =అలాంటి వాటికి వారే Inform చేస్తారు.
1.ఒకవేళ Screenshot వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.
2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క Email & Phone Number ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడే వాటిని ఇవ్వడం జరుగుతుంది.
3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.
4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.
2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.
మేము రోజు అప్డేట్ చేస్తుంటాము.
◆After Slection Required Documents:-(All Xerox)
◆Resume (Pdf)
=Aadhar card
=Pan card
=Bank Accounts & Cancel Cheque.
=Experience certificate or No
=Education certificate
ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి Xerox ఇవ్వండి.
ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.