SUPERVISOR RECRUITMENT
Digital Shiksha And Rojgar Vikas Sansthan (DSRVC) లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులని భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో మొత్తం 138 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఎటువంటి అనుభవం అవసరం లేదు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15,2021 చివరి తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.
Digital Shiksha And Rojgar Vikas Sansthan Adv.no.DRC/02/2021 Block Program Supervisor Recruitment |
Important Dates: ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10,2021 నుండి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు చివరి తేదీ ఏప్రిల్ 15,2021 వరకు అప్లై చెయ్యాలి. |
Salary: ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.35,000/- జీతం ఇస్తారు. (PB 2800) |
Application Fee: జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి. SC/ST/PwD అభ్యర్థులు రూ.350/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. |
Qualification: అభ్యర్థి ఎదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. |
Experience Required: ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s, అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు. |
Vacancies: మొత్తం ఖాళీలు: 138 ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఇండియాలో మొత్తం 138 Block Program Supervisor పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇండియా లో ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేయడానికి అర్హులు. |
Job Location: ఎంపికైన అభ్యర్థి ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. |
Age Limit: (As on 01/08/2021)
|
Exam Pattern:
|
Exam Centers: తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు హైదరాబాద్, తిరుపతి,విశాఖపట్నం లో exam ఉంటుంది. India wise exam center కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
Selection Process: రాత పరీక్ష లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. |
Application Process: అభ్యర్థి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ లో ncs.gov.in లో తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు చివరితేది లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి. |