Supervisor job application form

Facebook
WhatsApp
Telegram

 SUPERVISOR JOB HYDERABADAPPLICATION FORM

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న స్టోర్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అనుభవం ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


STORE SUPERVISOR

Chandrayanagutta

Qualification:

అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10000 నుండి రూ.15000 జీతం ఇస్తారు.

Experience:

అభ్యర్థికి కనీసం 1 – 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Application Fees:

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

Store maintain చేయడంలో అనుభవం ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

ఎంపికైన అభ్యర్థి కింద ఇచ్చిన అడ్రస్ హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

Hafez baba nagar,

Kanchanbagh,

Hyderabad.

Job Role:

  • Stock manage చెయ్యాలి.
  • Supplies handle చెయ్యడం,stock order చెయ్యడం.
  • Stock available గా ఉందా లేదా అని check చెయ్యాలి.
  • Receipts check చేసుకోవాలి.

Interview Timings:

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి..ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

అభ్యర్థులను మీ అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల పురుషులు మేము ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

Apply online

Click Here

Official website

N/A

Leave a Comment