Student Record Writing Jobs

Student Record Writing Jobs Work From Home Best In 2024

Facebook
WhatsApp
Telegram

Student Record Writing Jobs Work From Home Without Investment

Student Record Writing Jobs

Student Record Writing Jobs: మీకు గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే చాలు.రికార్డ్ రైటింగ్ work చేసుకోవచ్చు.ఈ work కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.మీకు ఇచ్చే Record Writing work లో English Language Records మరియు Telugu Language Records ఉంటాయి.

మీకు ఇచ్చే రికార్డు రైటింగ్ వర్క్ ని చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ ఈ రికార్డు వర్క్ ని కంప్లీట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.మేము రికార్డ్స్ ని మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము.మీరు వాటిని రిసీవ్ చేసుకుని మేము చెప్పిన ప్రకారంగా రికార్డ్స్ neat గా రాసి ఇస్తే చాలు.

NO INVESTMENT Student Record Writing Jobs (no need to invest single Rupee):

చాలా రికార్డ్ రైటింగ్ వర్క్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది.But ఈ రికార్డు రైటింగ్ work ని చేయడానికి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.

Who can Apply For This Student Record Writing Jobs Work From Home:

ఈ వర్క్ ని చేయడానికి మీరు టెన్త్,12th మరియు డిగ్రీ or job ఏం చేస్తూ ఉన్నా కూడా ఈ ఆపర్చునిటీని చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎందుకు అంటే మీకు హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే చాలు.మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేదంటే జాబ్ చేస్తూ ఉన్నా కూడా ఈ వర్క్ ని చేయవచ్చు.

ఈ వర్క్ ని మేము ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్ లో ఇస్తున్నాము కాబట్టి.మీకు ఒకవేళ తెలుగు హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చినట్లయితే మీరు తెలుగు హ్యాండ్ రైటింగ్ రికార్డ్స్ కోసం అప్లై చేయవచ్చు.ఒకవేళ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయడం బాగా వచ్చినట్లయితే ఇంగ్లీష్ రికార్డ్ రైటింగ్ కోసం మీరు అప్లై చేయవచ్చు.

మీకు రెండు లాంగ్వేజెస్ బాగా రాయడం వచ్చినట్లయితే రెండు లాంగ్వేజెస్ (Both Telugu and English) మీరు both రికార్డ్ రైటింగ్ కి అప్లై చేసుకోవచ్చు.తెలుగు ఆర్ ఇంగ్లీష్..మీరు ఏ లాంగ్వేజ్ లో రికార్డు రైటింగ్ వర్క్ ని చూస్ చేసుకున్నా కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా ఉండేలా చూసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది.

ఈ Student Record Writing Jobs కి మీకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడమే కాకుండా. ఇచ్చిన వర్క్ ని మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.Like ఇచ్చిన రికార్డ్స్ లో మీరు రాసేటప్పుడు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు.

అలాగే లైన్స్ ఆర్ ఫెరాగ్రాఫ్స్ ని స్కిప్ చేస్తూ రాయకూడదు.హ్యాండ్ రైటింగ్ చక్కగా రాస్తాము మరియు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చేస్తాము, అలాగే విత్ ఇన్ టైం లో సబ్మిట్ చేస్తాము అన్న వాళ్ళు ఈ వర్క్ కి అప్లై చేసుకోవచ్చు.

Who Cant Apply For This Student Record Writing Jobs:

  • నాకు రాయడం సరిగా రాదు, మేము చక్కగా రాయలేము అన్నవారు అప్లై చేయకూడదు.
  • నా హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది కాకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి అన్న వారు కూడా ఈ వర్క్ కి అప్లై చేయకూడదు.
  • మేము ఇచ్చిన టైం కి సబ్మిట్ చేయని వారు అప్లై చేయకూడదు.
  • అలాగే ట్రై చేస్తాము, ఒకసారి చూద్దాము అన్న వాళ్ళు కూడా అప్లై చేయకూడదు.
  • వేరే వర్క్ లో ఉండి లేట్ అయింది, రేపటిలోగా పంపించేస్తాం అని చెప్పే వాళ్ళు కూడా అప్లై చేయకూడదు.
  • ఎందుకు అంటే రికార్డ్స్ సబ్మిట్ చేయడం లేట్ అయినట్లయితే మనకు వర్క్ ఇచ్చినా కంపెనీ వాళ్లకి ప్రాబ్లం అవుతుంది.
  • అలాగే స్టూడెంట్స్ కి కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది.ఎందుకంటే వాళ్లు టైం లిమిట్ లోపే రికార్డ్స్ ని సబ్మిట్ చేయాలి కాబట్టి.అలాగే స్టూడెంట్ ఇచ్చే కొరియర్ ఛార్జ్ మరియు రికార్డ్ అమౌంట్ కూడా వాళ్లకే ప్రాబ్లం అవుతుంది.

కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటేనే ఈ వర్క్ ని చేయండి.

రికార్డ్ రైటింగ్ అంటే ఏంటి..!? (Student Record Writing Jobs)

ఇచ్చిన ఇన్ఫర్మేషన్(Manual) ని చూస్తూ వేరే బుక్ లో నోట్ చేయాల్సి ఉంటుంది.దీనినే మనం రికార్డ్ రైటింగ్ అంటాం.రికార్డ్ రైటింగ్ లో చాలా రకాలు ఉన్నాయి.ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ రికార్డ్ రైటింగ్.

Student Record Writing Jobs Work From Home 2024

Educational Record Writing:

ఎడ్యుకేషనల్ రిలేటెడ్ రికార్డ్ రైటింగ్ అంటే మనకు ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు Pg లెవెల్ లో రికార్డ్స్ ఉంటాయి.మనం సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ బేసిస్ రికార్డ్స్ ఇస్తారు వాటిని మనం మాన్యువల్ చూస్తూ వేరే బుక్ లో రాయాల్సి ఉంటుంది.ఈ ఎడ్యుకేషనల్ రికార్డు రైటింగ్ లో మనం సబ్జక్ట్స్ Related experiment’s and activities కు రికార్డ్ రాయాల్సి ఉంటుంది.

Related Subjects For Student Record Writing Jobs:

  • Botany Record Writing
  • Zoology Record Writing
  • Physics Record Writing
  • Chemistry Record Writing etc

ఇందాక మనం రికార్డ్ రైటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం.ఇప్పుడు అసలు రికార్డ్ ఎలా రాయాలి..? ఇండెక్స్ ఎలా అరేంజ్ చేయాలి..? అలాగే Handwriting Related Information గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను.

Good HandWriting:

ముందుగా రికార్డ్ రైటింగ్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హ్యాండ్ రైటింగ్.రికార్డ్ రాసే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్. బాగా రాయాల్సి ఉంటుంది.ఎందుకంటే రికార్డ్ రైటింగ్ లో మనకు Neat హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.

ఎందుకు అంటే ఫస్ట్ ఎవరైనా రికార్డ్ ఓపెన్ చేసిన వెంటనే హ్యాండ్ రైటింగ్ చూస్తారు.హ్యాండ్ రైటింగ్ చూడగానే వారికి అర్థమయ్యేలా, చదవడానికి కన్వీనెంట్గా and నీట్ గా ఉండేలా రాయాల్సి ఉంటుంది.రికార్డ్ లో రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయాల్సి ఉంటుంది.

అలాగే ఎలాంటి కొట్టివేతలు కూడా లేకుండా నీట్ గా రికార్డ్ని రాయాల్సి ఉంటుంది.మనం రికార్డ్ రాసేటప్పుడు every word కి గ్యాప్ ఇస్తూ neat గా పేరాగ్రాఫ్ మెయింటైన్స్ చేస్తూ రాయాల్సి ఉంటుంది

How To Write A Record:

ఇక్కడ రికార్డ్ ఎలా రాయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం.మనం రికార్డ్స్ చూసినట్లయితే రైట్ సైడ్ లైన్స్ పేజెస్, లెఫ్ట్ సైడ్ Blank పేజెస్ ఉంటాయి.ఇలాంటి పేజెస్ లో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఎలా రాయాలి. అంటే ( ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ) రికార్డ్స్ రాసేటప్పుడు రైట్ సైడ్ మొత్తం లైన్స్ లో ఎక్స్పెరిమెంట్ ఇన్ఫర్మేషన్ ని రాయాల్సి ఉంటుంది.లెఫ్ట్ సైడ్ మనం డయాగ్రమ్స్ మరియు టేబుల్స్ Draw చేయాల్సి ఉంటుంది.

కొన్ని రికార్డ్స్ లో ఓన్లీ వైట్ పేజెస్ ఉంటాయి అంటే లైన్స్ లేకుండా. వాటిలో మనం డయాగ్రమ్స్ ని ఎలా వెయ్యాలి మరియు డయాగ్రమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఎలా రాయాలి అంటే ( జువాలజీ ఆర్ బోటనీ) రికార్డ్స్ రాసేటప్పుడు రైట్ సైడ్ లైన్స్ ఉన్న సైడ్ కంటెంట్ ని రాయాలి. బ్లాంక్ సైడ్ డయాగ్రమ్స్ ని డ్రా చేయాల్సి ఉంటుంది.

లెఫ్ట్ సైడ్ ఎక్స్పరిమెంట్ Related ఇన్ఫర్మేషన్ ని ఆర్ యాక్టివిటీ Related information ఆర్ డైగ్రామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది.రికార్డ్స్ లో మనం డయాగ్రమ్స్ వేసాక diagram పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నీట్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.

Note :Record రాసేటపుడే పేజెస్ కి Numberings కరెక్ట్ గా ఇచ్చేయాలి.

Ex: 1,2,3,4,5,……70 ఇలా ఒక ఆర్డర్ లో రావాలి. 21 Number తరువాత 26 Number పెట్టకండి. వరుస క్రమంలో ఉండేలా చూడండి.

How To Arrange Record Index:

రికార్డ్ రైటింగ్ లో తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇండెక్స్ ఎలా రాయాలో మనకు తెలిసి ఉండాలి.ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇండెక్స్ అంటే ఏంటి అంటే..రికార్డులో మనం రాసే ఎక్స్పెరిమెంట్స్ మరియు డయాగ్రమ్స్ ఉంటాయి కదా వాటిని ఏ page నుంచి ఏ page వరకు మనం కంప్లీట్ చేశాం అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇండెక్స్ లో రాయాల్సి ఉంటుంది.

Index Example Record Image:

Student Record Writing Jobs

లేదా, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం రికార్డులో ఏ ఎక్స్పెరిమెంట్స్.ఎన్ని పేజెస్ వరకు రాశాం అనే ఇన్ఫర్మేషన్ ని మనం ఇండెక్స్ లో రాయాల్సి ఉంటుంది.మనం ఇండెక్స్లో ఫస్ట్లీ టాపిక్ నేమ్ ఆర్ ఎక్స్పెరిమెంట్ నేమ్ పెట్టి ఆ ఎక్స్పెరిమెంట్స్ కి మనం ఎన్ని పేజెస్ అయితే రాసి కంప్లీట్ చేశామో ఆ పేజెస్ నంబర్ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.

ఫర్ ఎగ్జాంపుల్: నేను మార్ఫాలజీ టాపిక్ ని వన్ టు సెవెన్ పేజెస్ లో కంప్లీట్ చేశాను.మనం ఇక్కడ ఇండెక్స్ ఎలా రాయాలి అంటే మార్ఫాలజీ అని హెడ్డింగ్ పెట్టి..
పేజెస్: 1 – 7 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది.

Pages ఎలా కౌంట్ చేస్తాము అంటే ఈ టాపిక్ లో స్టార్టింగ్ 1st page తో స్టార్ట్ చేసాం.అలాగే ఈ టాపిక్ సెవెంత్ పేజీతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి పేజీ నెంబర్ 1-7 అని మెన్షన్ చేయాలి.

ఇలా మనం రికార్డులో రాసిన అన్ని టాపిక్స్ index లో నేమ్స్ రాసి మరియు ఏ పేస్ట్ నుంచి ఏ పేజీ వరకు ఆ టాపిక్స్ ని కంప్లీట్ చేశాము అనేది ఇండెక్స్ లో మనం రాయాల్సి ఉంటుంది.

మనం ఇండెక్స్ రాసేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా హెడ్డింగ్స్ రాస్తూ (You can use colour pens for the headings/topics names) మరియు పేజీ నెంబర్ correct గా వేయాల్సి ఉంటుంది.

Record Writing Jobs from Home Near me:

రికార్డు రైటింగ్ జాబ్స్ కి Apply చేసిన తర్వాత,మీ అడ్రస్ & రికార్డ్ రాయించుకునే వ్యక్తి యొక్క Address మరియు Area Pin code ని మ్యాచ్ చేస్తారు. తర్వాత మీ రికార్డ్ హ్యాండ్ రైటింగ్ చూస్తారు.తర్వాత మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్ వారికి మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

అలాగే Current Location & Near By ఉన్న Courier Services and Record writing courier charges కనుక్కోని వారికి Mail పెట్టండి.

Payments For Student Record Writing Job కి ఎంత ఇస్తారు?

ఈ రికార్డు రైటింగ్ వర్క్ ద్వారా మీరు ఒక రికార్డుకి 300 రూపాయలు నుంచి 600 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇలా మీరు 2 రికార్డ్స్ రాసిన ₹1000 వస్తుంది.ఇంకా మీరు ఎన్ని రికార్డ్స్ అయినా రాయవచ్చు.ఎక్కువ రికార్డ్స్ రాస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది.

రికార్డు ని వారు మీకు ఎలా పంపిస్తారు? మీరేలా Record తిరిగి పంపించాలి?

మీరు Apply చేసిన తర్వాత ,రికార్డు రాయడం స్టార్ట్ చేయడానికి పాత రికార్డు Pdf ని డౌన్లోడ్ చేసుకోవాలి.అది మీకు telegram channel లో పంపిస్తారు.పంపించిన Record pdf ని Download చేసుకోవాలి.అయితే ఇక్కడ ఎవరి లొకేషన్ కి అయితే రికార్డు వస్తుందో , ఆ లొకేషన్ వారు Respond అవ్వాల్సి ఉంటుంది.వారికె ఈ రికార్డు వెళ్తుంది.

మీరు రికార్డు ఎక్కడ తీసుకోవాలి ?

మీరు అప్లై చేసిన తర్వాత మీకు Address confirmation చేస్తారు.కన్ఫర్మ్ అయ్యాక , మీకు దగ్గరలోని Book Shop లో Record తీసుకోవాల్సి ఉంటుంది.
లేదా Near By Book stalls లో కొనుక్కోవాలి.Record Cost Rs.50 రూపీస్ కంటే ఎక్కువగా ఉండకూడదు.అంటే మీరు తీసుకునే రికార్డ్ 50 రుపీస్ లోపే ఉండాలి.అంటే మీరు download చేసుకొనే pdf ని బట్టి తీసుకోవాలి.అనవసరంగా pages waste చేయకూడదు.

మీ బ్యాంక్ అకౌంటు కి Record Writing Payment ఎలా వస్తుంది?

మీరు రికార్డ్ రాసిన తర్వాత రికార్డ్ని కొరియర్ చేయాల్సి ఉంటుంది లేదా పోస్ట్ . కొరియర్ లేదా పోస్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఒక Confirmation రిసిప్ట్ ఇస్తారు.దాన్ని మీరు ఫోటో తీసి టెలిగ్రామ్ చెయ్యాలి.సెండ్ చేసినట్లయితే అది మేము చెక్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తాం.

అప్పుడు మీరు టెలిగ్రామ్ లోనే మీ యూపీఐ ఐడి ( Phone pay or or Gpay ) సెండ్ చేసినట్లయితే మీకు పేమెంట్ వచ్చేస్తుంది.

ఇతర Record Writing కోసం ఇక్కడ చూడండి:

College Students Record WritingClick Here

Record Writing Without InvestmentClick Here

Record writing ఎన్ని విధాలు? ఏ ఏ Subject Records మాకు వస్తాయి?

PHD Thesis Writing Work
Notes Writing For Colleges
M Tech Thesis Writing Work
Essay Writing Work
Medical Thesis Writing Work
Essay Editing Work
Master Of Education Microbiology Ph.D. Thesis Writing Work
Mechanical Engineering Thesis Writing Work
Civil Engineering Biotechnology PHD Thesis Writing Work
Computer Science Online Thesis Writing Work
Microbiology Thesis Writing Work
Data Mining Biochemistry PHD Thesis Writing Work
Law Thesis Writing Work
Cloud Computing Thesis Writing Work
Mobile Ad Hoc Network Online Thesis Writing Work
Mechanical Engineering Thesis Writing Work
Wireless Communication Online Law Thesis Writing Work
Online Thesis Writing Work
Online M Tech Thesis Writing Work
Thesis Writing Work For Image Processing
Online Microbiology PHD Thesis Writing Work
Thesis Writing Work For Data Security

ఏ ఏ locations నుంచి Records writing work వస్తుంది?

  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Hyderabad
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Delhi
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Mumbai
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Bangalore
  • Notes Writing and Record writing and Assignment Notes Writing and Record writing and Writing Work from home in Hyderabad
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Chennai
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Pune
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Ahmedabad
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Kolkata
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Jaipur
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Chandigarh
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Coimbatore
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Lucknow
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Surat
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Indore
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Patna
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Nagpur
  • Notes Writing and Record writing and Assignment Notes Writing and Record writing and Writing Work from home in Ernakulam
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Bhopal
  • Assignment Notes Writing and Record writing and Writing Work from home in Vadodara
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Ludhiana
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Kanpur
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Nashik
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Varanasi
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Visakhapatnam
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Rajkot
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Raipur-Chhattisgarh
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Vijayawada
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Madurai
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Ranchi
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Goa
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Thiruvananthapuram
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Bhubaneshwar
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Allahabad
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Aurangabad-Maharashtra
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Dehradun
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Mysore
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Trichy
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Guwahati
  • Notes Writing and Record writing and Assignment Writing Work from home in Agra
  • Notes Writing and Record writing and
  • Notes Writing and Record writing and Assignment Notes Writing and Record Writing Work from home in Kozhikode

Note: ఇక్కడ రెండు అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి : ఒకటి రికార్డు రాయించుకునే వారికి, రెండు record రాసే వారికి.మొదటి ఫామ్ మీ దగ్గర రాయించుకోవడానికి records ఉంటే – first ఫామ్ ఫిల్ చెయ్యండి.

మీరు రికార్డు రాయాలి అనుకుంటే 2nd Form Fill చేయండి.

Student Record Writing Job

Form-1

Form-2