Store Officer Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

 STORE OFFICER JOBS

SAGAR ROAD, HYDERABAD

Store Officer Jobs:హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అర్హులు.పురుషులు మాత్రమే అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అనుభవం ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి. 

STORE OFFICER JOBS

Sagar Road, HYDERABAD

Qualification:

అభ్యర్థి ఎదైన విభాగంలో  గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి.పురుషులు మాత్రమే apply చెయ్యాలి.

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000 నుండి రూ.21,000 జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో 1 పోస్టు మాత్రమే  ఖాళీగా ఉంది.

Experience: 

అభ్యర్థికి food chain విభాగంలో  కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Application Fees:

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required: 

Store maintain చేయడంలో అనుభవం ఉండాలి.

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location: 

ఎంపికైన అభ్యర్థి కింద ఇచ్చిన అడ్రస్ హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

Kamakshi Foods

Survey no 817/1,

Turkayamajal,

Hyderabad.

Job Role:

  • Stock manage చెయ్యాలి.
  • Staff ని అసిస్ట్ చెయ్యాలి.
  • Sales Record maintain చెయ్యాలి.
  • Supplies handle చెయ్యడం,stock order చెయ్యడం.
  • Stock available గా ఉందా లేదా అని check చెయ్యాలి.
  • Receipts check చేసుకోవాలి.

Interview Timings:

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి..ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

అభ్యర్థులను మీ అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

Graduation పూర్తి చేసిన ఆసక్తిగల పురుష అభ్యర్థులు మేము ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here