Store Manager Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 STORE MANAGER JOBS

HYDERABAD – KUKATPALLY

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న స్టోర్ మేనేజర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అనుభవం ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

STORE MANAGER JOBS

 

Kukatpally

Company Name:

 

URBAN KISSAN

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.23,000 నుండి రూ.27,000 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Experience:

 

అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Store maintain చేయడంలో అనుభవం ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కింద ఇచ్చిన అడ్రస్ హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Urban Kissan Branch,

KPHB,

Near Forum Mall,

JNTU,

Hyderabad 500072.

Job Role:

  • Stock manage చెయ్యాలి.
  • Staff ని అసిస్ట్ చెయ్యాలి.
  • Sales Record maintain చెయ్యాలి.
  • Supplies handle చెయ్యడం,stock order చెయ్యడం.
  • Stock available గా ఉందా లేదా అని check చెయ్యాలి.
  • Receipts check చేసుకోవాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి..ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను మీ అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు మేము ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment