Steel Authority of India Recruitment 2024:

Facebook
WhatsApp
Telegram

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా STEEL Authority of India నుంచి Various పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు డిప్లమా స్టూడెంట్స్ అందరూ అప్లై చేయవచ్చు.Operator-cum-Technician (Trainee) 314 posts కోసం STEEL Authority of India నుంచి తాజాగా recruitment నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

👉ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా STEEL Authority of India నుంచి విడుదల కావడం జరిగింది.

👉Steel Authority of India Recruitment – ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • Operation Cum Technician (Trainee) – (Metallurgy): 57
  • Operation Cum Technician (Trainee) – (Electrical): 64
  • Operation Cum Technician (Trainee) – (Mechanical): 100
  • Operation Cum Technician (Trainee) – (Instrumentation): 39
  • Operation Cum Technician (Trainee) – (Civil): 18
  • Operation Cum Technician (Trainee) – (Chemical): 18
  • Operation Cum Technician (Trainee) – (Ceramic): 06
  • Operation Cum Technician (Trainee) – (Electronics): 08
  • Operation Cum Technician (Trainee) – (Computer/IT): 20
  • Operation Cum Technician (Trainee) – (Draughtsman): 02
  • Total Posts: 314

You can also read this:

Record Writing Work – Click Here

Typing Work – Click Here

👉Steel Authority of India Recruitment – వయసు పరిమితి ఎంత ఉండాలి:

ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు మనం అప్లై చేయాలి అంటే 18 to 28 ఇయర్స్ వయసు వరకు ఉండాలి.

SC/ST వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Ex-servicemen వారికి వయసు సడలింపు ఉంటుంది,

PWBD వారికి,
General/EWS అయితే 10 years
SC/ST అయితే 15 years
OBC అయితే 13 years
Departmental candidates కి upper age లిమిట్ 45 ఇయర్స్

👉 విద్యార్హతలు ఏమిటి?

  • 1)OCT (Trainee)– Metallurgy :
  • completing three years of full-time schooling Metallurgy Engineering Diploma from Government-Recognized University or Institute
  • 2)OCT(Trainee) – Electrical :
  • Three years of full-time matriculation at a government-approved university or institution offering a diploma in electrical or electrical and electronics engineering
  • 3)OCT(Trainee) – Mechanical :
  • Three years of full-time matriculation with a mechanical engineering diploma from a government-approved school or institution
  • 4)OCT(Trainee) – Instrumentation :
  • Three years of full-time matriculation An official government-recognized university or institution offering a diploma in instrumentation, electronics, control, or automation engineering
  • 5) OCT(Trainee) – Civil :
  • Three years of full-time schooling Civil Engineering diploma from a government-approved college or institution
  • 6)OCT(Trainee)– Chemical :
  • completing three years of full-time schooling and a diploma in chemical engineering from a government-approved school or institution
  • 7)OCT(Trainee) – Ceramic :
  • Matriculation with 03 three-year (full-time) Diploma in Ceramic Engineering from Govt. a recognized university/institute
  • 8)OCT(Trainee)– Electronics:
  • Three years of full-time matriculation Diploma in Electrical and Electronics, Electronics and Telecommunication, Electronics and Communication, or Electronics and Instrumentation Engineering from a university or institution recognized by the government
  • 9) OCT(Trainee) – Computer / IT :
  • graduation from a government-approved institution or institute and a three-year, full-time diploma in computer science or information technology engineering.
  • 10) OCT(Trainee) – Draughtsman :
  • Graduating from high school with a three-year full-time diploma in civil engineering, mechanical engineering, electrical engineering, or architectural assistantship from a government-approved program and one year of experience as a draftsman or design assistant, having worked in an industrial or commercial setting to prepare drawings using the AUTOCAD system.

👉అప్లికేషన్ ఫీజు ఎంత?

  • SC/ST/PWBD/Ex-servicemen/Departmental candidates : 200/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
  • OBC/EWS/General: 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

👉ఎలా అప్లై చేయాలి?

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

అఫీషియల్ వెబ్సైట్ ని మీరు కింద చూడవచ్చు.
Official Website:
www.sail.co.in

For more details:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
For Official Notification – Click Here

👉అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫిబ్రవరి నెల 26వ తేదీ నుంచి March 18 వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

👉 Selection process:

ఈ ఉద్యోగాలకు మనం సెలెక్ట్ అవ్వడానికి Computer Based Test (CBT/Skill Test) ఒకటి మనకు పెడతారు. అందులో మనం క్వాలిఫై అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకు జాబ్ ఇస్తారు.

💥 Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.