Security Guard Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

SECURITY GUARD JOBS –PATANCHERU, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Security Guard Jobs విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

SECURITY GUARDS JOBS

PATANCHERU, HYDERABAD

Job Type:

 Full Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

Near ICRISAT,

Hyderabad.

Job Role:

ఎంపికైన అభ్యర్థి outer ring road లో ఉన్న ఆఫీస్  లో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చెయ్యాలి.

Job Timings:

7am to 7pm

Skills Required:

No ఇంగ్లీష్ required.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here