Railway recruitment electrical and technical assistant

Facebook
WhatsApp
Telegram

రైల్వే శాఖలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ

రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు walk-in interview నోటిఫికేషన్ విడుదల అయింది.ఇందులో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ signal and telecommunication విభాగంలో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.కొంకణ్ 

KONKAN RAILWAY CORPORATION LIMITED

Jr.Technical assistant (signal and telecommunication) ఉద్యోగాలు

Important Dates:

ఈ ఉద్యోగాలకి ఏప్రిల్ 20,2021 నుండి ఏప్రిల్ 23,2021 వరకు  ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Age Limit:

(As on 01/02/2021)

అభ్యర్థి వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు.

(Age relaxation applicable as per reservation)

Application Fee:

ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడానికి ఎటువంటి ఫీజు లేదు.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.30,000/- జీతం ఉంటుంది.

Vacancies:

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా Jr.technical assistant(signal and telecommunication) విభాగంలో మొత్తం 18 పోస్టులను భర్తీ చేస్తారు.

Educational Qualification:

AICTE నుండి గుర్తింపు పొందిన ఎదైన యూనివర్సిటీ నుండి 60% ఉత్తీర్ణతతో  ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఇన్స్ట్రుమెంటేషన్/కమ్యూనికేషన్  విభాగంలో ఫుల్ టైమ్ BE/BTECH ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి అభ్యర్థులు అర్హులు.

Selection Process:

  • డాక్యుమెంట్స్ verify చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • సెలెక్ట్ అయిన అభ్యర్థి 2 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చెయ్యాలి. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా 1 సంవత్సరం extend చేస్తారు.

Interview Location:

USBRL Project Head Office

Konkan Railway corporation limited,

Satyam complex

Marblearket,

Extension-Trikutha nagar,

Jammu,

Jammu & kashmir.

Documents Required:

అభ్యర్థి ఈ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూకి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి

  • Filled application form

  • Educational సర్టిఫికేట్లు

  • Caste సర్టిఫికేట్

  • Date of birth సర్టిఫికేట్

  • 2 passport size photograpga

  • Character certificate from గెజిటెడ్ ఆఫీసర్/ఎక్జిక్యూటివ్ ఆఫీసర్

Application Process:

ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి. మీ సర్టిఫికెట్స్ submit చేసి రిజిస్టర్ చేసుకోవాలి.రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 

Notification & Application form

Click Here

Official website

Click Here

 

Leave a Comment