Quality Analyst Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 QUALITY ANALYST JOBS

హైదరాబాద్ లోని Vibatel Solutions Pvt Ltd  కంపెనీ నుండి క్వాలిటీ అనలిస్ట్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

QUALITY ANALYST JOBS

Hyderabad 

కంపెనీ పేరు

Vibatel Solutions Pvt Ltd

Company location:

 

Hyderabad Trimulgherry

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Type:

 

 Full time job 

Work from office

Qualification:

 

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

సికింద్రబాద్ Trimulgherry

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • కస్టమర్ యొక్క calls కి respond అవ్వాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • కస్టమర్ కి company ప్రొడక్ట్స్, ఆఫర్స్, సర్వీసెస్ గురించి వివరించాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good Communication Skills ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Vibatel Solutions Pvt Ltd,

3rd floor,Devi Towers,

Above axis bank,

Chandragiri colony,

Trimulgherry,

Secunderabad 50015.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment