PURCHASE EXECUTIVE JOBS
WORK FROM HOME
Purchase Executive Engineering Jobs:మీ ఇంటి నుండే Work From Home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ Extramark నుండి Purchase Executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.
కంపెనీ products ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేసియా మరియు middle East దేశాల్లో ప్రసిద్ధి చెందాయి.ఇందులో pre school నుండి K12 వరకు అందరికీ ఉపడయోగపడేలా అకాడమిక్ లో సక్సెస్స్ పొందేలా అన్ని competitive ఎగ్జామ్స్ కి కావాల్సిన సర్వీసెస్, ప్రొడక్ట్స్ provide చేస్తుంది.
Engineering విభాగంలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.construction projects విభాగంలో స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
Purchase Executive Engineering JobsWORK FROM HOME |
కంపెనీ పేరు: Extramarks Education India Pvt Ltd |
Job Type Full-Time Job |
Company Location: Noida, Delhi,Ghaziabad |
Salary: ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.40,000/- జీతం ఇస్తారు. |
Qualification:
|
Experience Required: అభ్యర్థికి కనీసం 2-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
Job Location: Work From Home మీ ఇంటి నుండే ఉద్యోగం చెయ్యాలి. |
Job Role:
|
Job Timings: Day shift |
Skills Required: Construction related స్కిల్స్ ఉండాలి. |
Selection Process: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process: Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts | |
Apply Online |