ఈ post office scheme’s లో అందరూ డబ్బులు పెట్టొచ్చు.అందరూ ఎలిజిబులే.ఇప్పుడు పెడుతున్న డబ్బులకి ప్రభుత్వం గ్యారెంటీ.ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు వేస్తున్న డబ్బులకంటే 70% ఎక్కువ రిటర్న్స్ ని ఈ post office scheme’s ద్వారా సంపాదించవచ్చు. ఎలాగో క్యాలిక్యులేషన్స్ నేను మీకు చూపిస్తాను.
Post Office schemes – Benefits:
ఈ స్కీం లో మినిమం 500 రూపాయలు పెట్టొచ్చు.లేదంటే నెల నెల 12500 పెట్టవచ్చు ఇలా పెడుతున్న డబ్బులకి ట్యాక్స్ ఉండదు.అలా మీకు పడుతున్న వడ్డీకి కూడా టాక్స్ ఉండదు.అండ్ ఫైనల్ గా మీరు సంపాదించుకున్న ₹1 కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.ఇలా మీరు నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 6 కోట్ల 75 లక్షల amount మీరు సంపాదించవచ్చు.
₹1 కూడా మీరు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.ఒకవేళ మీరు ఫ్యూచర్లో లోన్స్ ఎక్కువ తీసుకొని అప్పుల విషయంలో కూరుకుపోయిన courts, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీ దగ్గర ఉన్న ఏదైనా తీసుకొని వెళ్లొచ్చు కానీ ఈ స్కీమ్ లో ఉన్న డబ్బులు మీ ప్రమేయం లేకుండా ఏ కోర్ట్ అయినా బ్యాంక్ అయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోలేదు.
ఈ స్కీం ని వాడుకొని మీరు రిటైర్ అయ్యాక నెల నెల రెగ్యులర్ ఇన్కమ్ ఎలాంటి టాక్స్ లేకుండా ఎలా తెచ్చుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.లాజికల్ ఎక్సప్లనేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చేసరికి ఇలా మీరు every మంత్ డబ్బులు రావడం ప్లాన్ చేసినట్లయితే ఆరోజు మీరు ఈ టాక్స్ ఫ్రీ డబ్బులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
Post Office Schemes: Click Here
మీరు స్కీమ్స్ అన్న వెంటనే అది,ఇది,నాకు తెలుసులే అనుకుంటారు.బట్ ఈ స్కీం గురించి తెలుసాకా ఇన్వెస్ట్ చేయాలి? ప్రాసెస్ ఏంటి? రిటర్న్స్ ఎలా? అని ఆలోచిస్తారు.ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో మీకు డబ్బులు అవసరమై లోన్ తీసుకోవాలి అన్న కేవలం 1% ఇంట్రెస్ట్ కే లోన్ తీసుకోవచ్చు.
ఈ స్కీం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఈ స్కీం లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి.ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు.ఎవరికి బెనిఫిట్?ఎవరికి కాదు? వీటి గురించి కూడా మీకు పూర్తి వివరాలు నేను చెప్తాను.
ఈ స్కీమ్ ఏంటి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)అందరూ ఈ స్కీం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.మీరు తెలుసుకున్నాక వేరే వాళ్లకు కూడా suggest చేయండి.అలాగే ఈ 2024వ సంవత్సరంలో మారినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుందాం.ఈ స్కీం లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు.
మీరు 60 ఇయర్స్ అయినా సెవెంటీ ఇయర్స్ అయినా ఎవ్వరైనా మీరు 18 ఇయర్స్ దాటినట్లయితే ఈ స్కీంలో మీరు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.కాకపోతే మైనర్స్ కి అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు parents గార్డియన్ గా ఉండాలి.ఒకవేళ పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా గార్డియన్ గా ఉండవచ్చు.మైనర్ అకౌంట్ హ్యాండిల్ చేయాలి కాబట్టి.
మైనర్ మేజర్ అయితే తన అకౌంట్ తను హ్యాండిల్ చేసుకోవచ్చు.ఈ స్కీం లో మీరు ఇన్కమ్ ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.ఈ స్కీంలో deposit,ఈ ఇన్కమ్ వాళ్ళు వేయాలి, ఆ ఇన్కమ్ వాళ్ళు వేయాలి అని రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ స్కీం కి ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలి.
అలాగే NRI కూడా అప్లై చేయవచ్చు.వాళ్ళు ఒకవేళ ఈ account ఓపెన్ చేసుకొని ఆల్రెడీ మనీ డిపాజిట్ చేస్తూ ఉంటే 15 ఇయర్స్ వరకు వేయవచ్చుదాని తర్వాత ఎక్స్టెండ్ చేయడానికి లేదు.
ఇండియన్స్ 15 ఇయర్స్ పాటు PPF యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. టెన్యూర్ ఎక్స్టెండ్ చేసుకునే సౌకర్యం ఉండదు.HUF- Hindu Undivided Family వాళ్ళు కూడా ఈ స్కీంలో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు.
ఇండియన్ resident అయితే మాత్రమే ఈ పిపీఎఫ్ అకౌంట్ ని ఓపెన్ చేయవచ్చు.అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ జాయింట్ గా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము అంటే అలా కుదరదు.ఓన్లీ individuals అంటే సింగిల్ గా మాత్రమే ఈ అకౌంట్ ని ఓపెన్ చేయాలి.ఈ స్కీం అందరికీ అప్లై చేయవచ్చు.కాకపోతే minors కి అప్లై చేయాలి అంటే గార్డియన్ ఉండాలి.
post office schemes కి అప్లై చేయడానికి కావలసిన documents:
- Proof of Identity: PAN card, Aadhaar card, passport, or voter ID
- Proof of Address: Aadhaar card, passport, utility bills, or rental agreement
- Passport-sized photographs
- Account opening form
- Nominee details
Post office schemes – Application process:
ఈ స్కీమ్ కి మేము ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్ లైన్ రెండిట్లో మీరు ఏ మెథడ్ అయినా చూస్ చేసుకుని ఈ స్కీమ్ కి అప్లై చేయవచ్చు.ఎక్కడ అప్లై చేయాలి అంటే offline అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ లో అప్లై చేయవచ్చు.
ఒకవేళ మీరు ప్రైవేట్ బ్యాంక్స్ లో స్కీమ్ కి అప్లై చేయాలి అని వెళ్ళినప్పుడు ఈ స్కీమ్ లో ఎందుకండీ 7.5% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తారు బట్ వాళ్ళ మాటలకి మీరు పడిపోవద్దు.నేను మీకు లాస్ట్ లో ఈ స్కీం మరియు మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేసి చెప్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.
You can Also Read this:
Record Writing Work – Click Here
Typing Work – Click Here
ఎందుకో అంటే పీపీఎఫ్ అనగానే మీకు వేరే వేరే స్కీమ్స్ అమ్మాలి అని చూస్తారు. మీరు వాళ్ళ మాటలకి ఏమాత్రం లొంగిపోకుండా ఈ స్కీమ్ కి అప్లై చేయండి.ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో అప్లై చేయవచ్చు. లైక్ స్టేట్ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, మీరు ఎక్కడైనా అప్లై చేయవచ్చు,ఏ బ్యాంకులో అయినా అప్లై చేయవచ్చు.
మీరు అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి అప్లై పిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.దాని ప్రకారంగా మీరు డీటెయిల్ గా అన్ని చూసి తెలుసుకొని అప్లై చేయవచ్చు.
కాకపోతే ఆన్లైన్లో మనకు ప్రాసెస్ ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్ పై ప్రాసెస్ ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయవచ్చు.అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎస్బిఐలో ఈ పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశాను.కొన్ని రోజుల తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు లో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చా? అంటే చేయకూడదు.
ఎందుకంటే ఒక పర్సన్ కి ఒక పిపీఎఫ్ అకౌంట్ మాత్రమే ఉండాలి.అలాగే ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని బ్యాంకుకి చేంజ్ చేసుకోవాలి అన్న కూడా అలా చేసుకోవడానికి పాజిబుల్ అవుతుంది.బ్యాంకు టు బ్యాంకు చేంజ్ చేసుకోవచ్చు.పోస్ట్ ఆఫీస్ టు వేరే పోస్ట్ ఆఫీస్ చేంజ్ చేసుకోవచ్చు.అలాగే బ్యాంకు to పోస్ట్ ఆఫీస్ చేంజ్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ to బ్యాంకు కూడా చేంజ్ చేసుకోవచ్చు.
Post Office schemes – investment Amount & its details:
మనము ఈ స్కీంలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమం 500 రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి.మాక్సిమం అయితే 1,50,000 ఒక ఇయర్ కి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు 500 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయలేదు అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ inactive అవుతుంది.
ఆ టైంలో మీకు వడ్డీ కూడా రాదు.పైగా మీరు ఎన్ని ఇయర్స్ అకౌంట్ inactive ఉంచుతారో 50 రూపీస్ పర్ ఇయర్ కి పెనాల్టీ పడుతుంది.మనకు ఇక్కడ చాలా బెటర్ ఎందుకు అంటే 50 రూపీస్ మాత్రమే పెనాల్టీ వేస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లో అయితే మనం పెనాల్టీస్ భయంకరంగా ఉంటాయి.
ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి 5000 రూపాయలు డిపాజిట్ చేశారు.రెండో సంవత్సరంలో మీరు ఏ వన్ రూపీ కూడా డిపాజిట్ చేయలేదు.అలా మూడో సంవత్సరంలో కూడా చేయలేదు.నాలుగో year కూడా money డిపాజిట్ చేయలేదు.అలాగే 5 సంవత్సరంలో కూడా మనీ డిపాజిట్ చేయలేదు.
రీజన్స్ ని బట్టి మీరు మళ్ళీ చేద్దాంలే అనుకొని మర్చిపోయారు.కాకపోతే మనం ఫస్ట్ ఇయర్ మాత్రమే 5000 కట్టాము. మిగతా 4 ఇయర్స్ మనం డబ్బులు పే చేయలేదు.అలా డబ్బులు కట్ట లేకపోతే మనం పైన చెప్పిన విధంగా ఎవ్రీ ఇయర్ 50 రుపీస్ పెనాల్టీ ఉంటుంది.
అంటే టోటల్గా ఫోర్ ఇయర్స్ కి కలిపి మనము 200 రుపీస్ ని పే చేయాలి.అలాగే every ఇయర్ కి 500 రుపీస్ మనం కడతాం కదా.అలా 2000 రూపాయలు అంటే దాదాపుగా 2200 ని మనం టోటల్గా కట్టినట్లయితే అప్పుడు మన అకౌంట్ యాక్టివ్ చేస్తారు.
మంత్లీ అయినా మనం డబ్బులు కట్టొచ్చు. లేదంటే టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ కి ఒక్కసారైనా డబ్బులు కట్టొచ్చు. లేదంటే సంవత్సరానికి ఒకసారి అయినా మనీ డిపాజిట్ చేయవచ్చు.మనం కరెక్ట్ గా మనీ డిపాజిట్ చేస్తూ ఉండాలి.ఎందుకు అంటే ఒకవేళ ఏప్రిల్ 5th లోపల మని పే చేయాలి అంటే మీరు కంపల్సరీ ఆ టైం లోపలే చేసేయాలి.
ఒకవేళ మీరు ఏప్రిల్ 6th మనీ డిపాజిట్ చేశారు అనుకోండి. మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎందుకు అంటే రూల్స్ ప్రకారంగా every మంత్ 5th లోపే మనం అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు ఫిఫ్త్ లోపల అంటే వన్,టూ,త్రీ,ఫోర్ ఆర్ ఫిఫ్త్ లోపల మనీ వేశారు అనుకోండి.మీకు ఇంట్రెస్ట్ అకౌంట్ లో వస్తుంది.లేదంటే అకౌంట్లో ఇంట్రెస్ట్ వేయరు.
మనకు 15 ఇయర్స్ వరకు ఉంటుంది ఈ స్కీం.scheme ఎలా వర్క్ అవుతుందంటే నేను మీకు చెప్తాను చూడండి.ఫైనాన్షియల్ ఇయర్స్ లోపే మీరు రెండు మూడు రోజుల ముందే ఒకవేళ అమౌంట్ డిపాజిట్ చేసినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యాక పిపిఎఫ్ entire ఫైనాన్షియల్ ఇయర్ కి కలిపి జీరో అవుతుంది.జీరో అయితే loss అంటే? loss ఏమి ఉండదు.
కాకపోతే మనకు ఇంట్రెస్ట్ అనేది రాదు అన్నమాట.Tenure మెచ్యూరిటీ అవ్వదు.మనం పిల్లల చదువులకి లేదంటే మ్యారేజ్ కోసం లేదంటే హైయర్ స్టడీస్ కోసం ఒకవేళ 15 ఇయర్స్ కరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేసి స్కీమ్ account ఓపెన్ చేసి మనీ పే చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం కరెక్ట్ గా కాల్కులేట్ చేసి ఈ స్కీం ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీంలో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1,50,000 అని చెప్పాను కదా.ఒకవేళ నేను ఇంకా ఎక్కువ అమౌంట్ లైక్ రెండు లక్షలు,మూడు లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను అంటే.అలా చేసినట్లయితే మనకు యూస్ లేదు ఎందుకు అంటే సెక్షన్ 80 సి ప్రకారంగా పిపిఎఫ్ మరియు ఈపీఎఫ్ ఇలాంటి స్కీమ్స్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే 1,50,000 లోపు మాత్రమే మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
deposited Amount కి 8.5% మీకు ఇంట్రెస్ట్ వస్తుంది.మీరు ఇంతకంటే ఎక్కువ మనీని పే చేసిన కూడా దీనిమీద మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదు.అది కూడా మీరు స్కీం లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపల మీరు మనీని వేయాల్సి ఉంటుంది.
అలాగే చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను ఆన్లైన్లో ఈ పిపిఎఫ్ అకౌంట్ కి రిజిస్టర్ అయ్యాను.బట్ నేను కట్టే ఇంట్రెస్ట్ ఏవి నాకు కనిపించట్లేదు అంటే అవి ఇయర్ లాస్ట్ లో మనకు 31 డేట్ లో ఆడ్ అవుతాయి.
Total అమౌంట్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది.ఎందుకు అంటే పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల.ఎందుకు అంటే మనకి ఇప్పుడు జనరేట్ అయ్యి ఇంట్రెస్ట్ మీదే మళ్లీ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది.అంటే 7.1% మనకు రిటర్న్ వస్తుంది అన్నమాట.
How to get withdrawal:
ఒకవేళ మీరు scheme ని స్టార్ట్ చేశాక ఎక్కడైనా ఈ స్కీమ్ ని ఆపేయాలి అనుకున్నారు అంటే మనకు two options ఉన్నాయి.
ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనము స్కీంని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు స్కీంని మధ్యలో ఆపలేము.ఒకవేళ ఆపాలి అనుకుంటే మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ రావాలి.లేదంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనీ అవసరమై మనం మధ్యలో స్కీమ్ ని ఆపేసి డబ్బులు తీసుకోవచ్చు.
ఒకవేళ అలా మధ్యలో డబ్బులు తీసుకోవాలి అనుకుంటే 7.1% వాళ్లు మనకు రిటర్న్ ఇస్తున్నారు కదా ఇంట్రెస్ట్. అందులో 1% పెనాల్టీగా తీసుకుంటారు.తీసుకుని వన్ పర్సంటేజ్ తీసుకొని మిగతా రిమైనింగ్ amount ని మనకి ఇస్తారు. ఒకవేళ account క్లోజ్ చేయాలి అంటే మనకి ఆప్షన్ ఉంది.
ఒకవేళ ఇలా క్లోజ్ చేయడం కాకుండా నాకు ఈ స్కీం నీ కట్టేటప్పుడే కొంచెం మనీ ఎక్కువ అవసరమైంది.కావాలి అంటే.. మీరు లోన్ తీసుకోవచ్చు.లైక్ ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసిన తర్వాత 3 నుంచి ఆరవ సంవత్సరాలలోపు మీరు లోన్ పెట్టుకోవచ్చు. అందులో 25% మీకు ఈ స్కీం ద్వారా మీకు ఇస్తారు అంటే 1,25,000 వరకు మీకు ఇస్తారు.అందులో మీకు 8.1% ఇంట్రెస్ట్ ఉంటుంది.
మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి లాస్ అయ్యేదానికంటే ఈ స్కీంలో లోన్ తీసుకోవడం మనకు చాలా బెటర్. అలాగే విత్డ్రాల్ ఎలా చేయాలి? ఒకవేళ నేను టోటల్ అమౌంటు withdrawal చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు. ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా withdrawal చేయాలి.
15 ఇయర్స్ అయ్యాక మిగతా ఫైవ్ ఇయర్స్ వరకు ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయవచ్చు. విత్ కాంట్రిబ్యూషన్ అని అంటారు దీన్ని.విత్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే మనం ఒకవేళ పెట్టుకున్న స్కీం 15 ఇయర్స్ కదా అది మెచ్యూరిటీ లెవెల్ రీచ్ అయ్యాక ఇంకా మీరు మనీ పే చేస్తూ ఈ స్కిన్ కంటిన్యూ చేస్తారా? అంటే ఎస్ చేస్తాను. ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని మీరు అనుకున్నప్పుడు దానికి ఒక ఫార్మ్ ఇస్తారు ఆ form మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు మనీ ఇంకా డిపాజిట్ చేయవచ్చు.
అలా మీకు ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు form ఫిల్ అప్ చేసిన వెంటనే వాళ్లు టెన్యూర్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు.
ఒకవేళ మీరు 15 ఇయర్స్ టెన్యూర్ లోపు 50 లక్షలు మీరు సంపాదించారు అనుకోండి. విత్ కాంట్రిబ్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే అందులో 60% అమౌంట్ ని మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మళ్లీ ఫైవ్ ఇయర్స్ కి ఇలా మీకు ఒక ఛాన్స్ వస్తుంది మనీ తీసుకోవడానికి.
బట్ వితౌట్ కాంట్రిబ్యూషన్లో ఒకవేళ నేను మనీ వేయలేను.ఇందులో account కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను.కాకపోతే ఇంట్రెస్ట్ నాకు ఇవ్వండి చాలు. అని మీరు వాళ్ళకి చెప్పినట్లయితే టోటల్ మనీ మొత్తం తీసుకొని మీరు ఒకవేళ బ్యాంకులో వేసినట్లయితే అందులో tax పడుతుంది.
సో అక్కడికంటే మనకు ఇక్కడే చాలా బెటర్. మీరు టోటల్ అమౌంట్ 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మనీ ఇక్కడే బిపిఎఫ్ అకౌంట్ లోనే పెట్టుకొని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీరు ఎవరీ మంత్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ మీ అకౌంట్లో అరవై లక్షలు ఉన్నాయి అనుకోండి బట్ వితౌట్ కాన్స్టిట్యూషన్ అంటే నేను మీకు ఏం కట్టను కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉండండి అంటే 8.1% మనకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అంటే దాదాపుగా నాలుగు లక్షల 80 వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది.మనం మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 40,000 వస్తుంది.
అంటే సంవత్సరానికి నాలుగు లక్షల 80 వేల రూపాయలు బ్యాంకులోకి వెనక్కి లాక్కోవచ్చు. Without Contribution మనకు లిమిట్ ఏం లేదు. కాకపోతే 60 లక్షలు అలాగే పెట్టి ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇయర్లీ once తీసుకొని మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంది. మనం టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.పెన్షన్ ఇన్కమ్లా కూడా మీకు పనికి వస్తుంది.
ఇక్కడ మనకున్న టు ఆప్షన్స్ ఏంటి అంటే విత్ కాంట్రిబ్యూషన్ లో 15 ఇయర్స్ తర్వాత ఉన్న టోటల్ అమౌంట్ లో 60% మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం 15 ఇయర్స్ tenure అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా.అలా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నప్పుడల్లా మనకి ఛాన్స్ వస్తుంది.
రెండో ఆప్షన్ ఏంటి అంటే వితౌట్ కాంట్రిబ్యూషన్ లో ఇంట్రెస్ట్ మాత్రమే మనం తీసుకుంటాము.అది మాత్రమే withdrawal చేసుకోగలుగుతాము.
మీరు ఈ స్కీమ్ లో nominee గా మీ పిల్లలు,వైఫ్ ఆర్ హస్బెండ్ nominee గా డీటెల్స్ పెట్టొచ్చు. మీకు ఒకవేళ లోన్స్ ఎక్కువ లేదంటే ఎక్కువ మనీ పే చేయాల్సి వచ్చినా కూడా కోర్టు గాని లేదంటే బ్యాంక్ వాళ్ళు కానీ ఈ PPF స్కీం లో ఉన్న అమౌంట్ ని ఎవరు టచ్ చేయలేరు కాకపోతే ఎక్సెప్ట్ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు తప్ప.
ఒకవేళ మనం సంవత్సరానికి ₹1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి టెన్యూర్ 50 సంవత్సరాల వరకు పెట్టుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ 7.1% పెట్టుకున్నట్లయితే, మనకు టోటల్ invested అమౌంట్ వచ్చేసి 75 లాక్స్ ఉంది.అలాగే టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్ క్రోర్స్ ఉంది.
మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి సిక్స్ క్రోర్స్ 75 లాక్స్ 75 thousand 988 rupees. ఈ టోటల్ అమౌంట్ కి మనం అసలు టాక్స్ ఏ పే చేయము.టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు.మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మ్యూచువల్ fund న్లో కూడా కంపేర్ చేస్తాము.ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి.
మనకు పిపిఎఫ్ స్కీమ్ లోనే 7.1% రిటర్న్స్ వస్తాయి.ELSS స్లో వేసిన డబ్బు మీద మనకు టాక్స్ ఉండదు. కాకపోతే వచ్చే మనీ మీద టాక్స్ ఉంటుంది.అలాగే మ్యూచువల్ ఫండ్లో వేసిన డబ్బు మీద టాక్స్ కట్టాలి.అలాగే వస్తున్నా మనీ మీద కూడా మనం టాక్స్ కట్టాల్సి ఉంటుంది,ఆఫ్టర్ వన్ లాక్ టెన్ పర్సంటేజ్ లాంగ్ term gain అయిన తర్వాత టాక్స్ పే చేయాల్సి ఉంటుంది.
సో PPF ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ అది కూడా మనం ఒకవేళ లోన్స్ లో ఇరుక్కుపోయిన,ఈ స్కీమ్ లో ఉన్న అమౌంట్ మనకు ఎక్కడికి వెళ్లదు సేఫ్ గా ఉంటుంది.బట్టి తప్పకుండా అందరూ ఈ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి.