PM Suryodhay Yojana 2024 | ఇకనుంచి వన్ రూపీ కూడా కరెంట్ బిల్ కట్టక్కర్లేదు.మీరు ఫ్రీగా కరెంటు పొందవచ్చు.
వివరాల్లోకి వెళితే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల సీతారామన్ గారు వన్ క్రోర్ హౌసెస్ కి 300 యూనిట్స్ వరకు ఫ్రీగా కరెంట్ ని ప్రొవైడ్ చేస్తాం అని అనౌన్స్ చేశారు.
దానిని మనం PM సూర్యోదయ యోజన అంటున్నాం.దీన్ని బట్టి చూస్తే మనకు 300 యూనిట్స్ కరెంట్ ఉచితం. మనం 300 యూనిట్స్ కన్నా తక్కువ కరెంటు యూస్ చేసినట్లయితే మనకు మిగిలి ఉన్న ఎక్స్ట్రా యూనిట్స్ ని మనం గవర్నమెంట్ కి అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు.
- PM Suryodhay Yojana 2024: ఇక్కడ చూసినట్లయితే టూ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి.
- 1.first benefit ఏంటి అంటే..మనకు ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది.అది కూడా 300 యూనిట్స్ లోపు యూస్ చేసుకున్నట్లయితే.
- ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు.
2. రెండో బెనిఫిట్ ఏంటి అంటే మనకైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది.ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్లుగా 300 యూనిట్స్ అంతకంటే తక్కువగా మనం కరెంట్ ని యూస్ చేసుకున్నట్లయితే మిగిలిన యూనిట్స్ ని మనం గవర్నమెంట్ కు అమ్మవచ్చు.
గవర్నమెంట్ కి మనం అమ్మడం ద్వారా వాళ్లు మనకు డబ్బులు ఇస్తారు.దీన్నే మనం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నాం.ఈ స్కీం ద్వారా మనకైతే 2 బెనిఫిట్స్ ఉన్నాయి.ఇంకా చెప్పాలి అంటే మనకందరికీ roof top solar గురించి తెలుసు కదా.బట్ Roof Top Solar కి పీఎం సూర్యోదయ యోజన కి మధ్య తేడాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు మనం తెలుసుకుంటున్న స్కీం పేరు ఏంటి అంటే PM suryodhaya Yogana.ఈ PM Suryodhaya Yogana scheme ని జనవరి 22న 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే..కోటి మంది ఇళ్ల పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టం ని ఇన్స్టాల్ చేయడం ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఎవరి ఇళ్ళ పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేస్తారు..!?
ఎవరి ఇళ్ల పైన టాప్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేస్తారు అంటే మిడిల్ అండ్ పూర్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ సిస్టం ని ఇన్స్టాల్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు.
ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంటిపైన ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ని ఇన్స్టాల్ చేయరు.ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ని ఎలాంటి ఇండ్లపైనా పెడతారు అంటే రెసిడెన్షియల్ హౌసెస్ పైన మాత్రమే పెడతారు.రెసిడెన్షియల్ హౌసెస్ అంటే ఓన్లీ నివసించేదగ్గ ఇంట్లపైన మాత్రమే రూఫ్ సోలార్ సిస్టం ని పెడతారు.
అలాగే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ని షాప్స్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్ పైన గవర్నమెంట్ వాళ్లు ఇన్స్టాల్ చేయరు.అసలు ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏంటి అంటే..ఒక కోటి మంది ఇళ్ల పైన సోలార్ సిస్టం రూట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పెడతారు.
ఈ సోలార్ సిస్టం roof అనేది పెట్టడం వల్ల మనకు 300 యూనిట్స్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ 300 యూనిట్ కరెంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనం ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇది 100% ఫ్రీ అన్నమాట.
300 యూనిట్స్ అంటే మనకు దాదాపుగా 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు డబ్బులు ఆదా అయినట్లే.కాబట్టి మనకు సోలార్ సిస్టం రూఫ్ పెట్టడం వల్ల 300 యూనిట్స్ కరెంట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి. ఒకవేళ మనం ఈ ప్రొడ్యూస్ అయిన 300 యూనిట్స్ లో 200 యూనిట్స్ మాత్రమే మనం యూస్ చేసుకున్నట్లయితే మిగిలిన 100 యూనిట్స్ ఉంటాయి కదా అవి మనం గవర్నమెంట్ కి అమ్మవచ్చు.
మనం గవర్నమెంట్ కి అమ్మినట్లయితే వాళ్లు మనకు డబ్బులు ఇస్తారు.ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 300 యూనిట్స్ లోపే మనం కరెంటు యూస్ చేసుకున్నట్లయితే మనకైతే 15,000 నుంచి 18 వేల రూపాయల వరకు అమౌంట్ అనేది కరెంట్ బిల్ కట్టకుండా డబ్బు అయితే save ఆవుతుంది.
అలాగే మిగిలి ఉన్న మనం మిగిల్చుకున్న కరెంటు గవర్నమెంట్ కి అమ్మడం వల్ల మనకు మనీ ఇస్తున్నారు కదా. దీని వల్ల మనకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా ఏర్పడుతుంది.
PM Suryodhay Yojana 2024 – Eligibility criteria:
- ఇప్పుడు మనం
- ఈ స్కీం కి ఎలాంటి వాళ్ళు అర్హులు చూద్దాం.
- 1.ఇంతకు ముందే చెప్పాను కదా ఈ స్కీం కి మిడిల్ క్లాస్ పీపుల్ మరియు పూర్ పీపుల్ అర్హులు అవుతారు.
- పూర్ పీపుల్ లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క అన్యువల్ ఇన్కమ్.. అన్యువల్ ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయం 1,50,000 లోపు మాత్రమే ఉండాలి.Annual income- 1,50,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్లు ఈ స్కీంకి అనర్హులు అవుతారు.ఒకవేళ 1,50,000 కన్నా యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి వేరే స్కీమ్ ఉంది దాని గురించి తర్వాత చెప్తాను.
- మనం చూసినట్లయితే ఎవరి అన్యువల్ ఇన్కమ్ అయితే 1,50,000 లోపు మాత్రమే ఉంటుందో వారి ఇళ్ల పైన మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు సోలార్ రూఫ్ సిస్టం ని ఇన్స్టాల్ చేస్తారు.
- 2.రెండో ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి.
- 3.మూడో ఎలిజిబిలిటీ వచ్చేసి మనం నాన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండాలి.ఒకవేళ మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉన్నా కూడా మన అన్యువల్ ఇన్కమ్ 1,50,000 లోపు మాత్రమే ఉంటే మనం ఈ స్కీం కి అనర్హులం అవుతాం.
PM Suryodhay Yojana 2024 – How to Apply:
ఇప్పుడు ఈ స్కీం కి మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.Local discoms ఉంటాయి.మనకు కరెంట్ బిల్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు,వాళ్ళని అడగండి.వాళ్ళని అడిగితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదంటే మీరు గూగుల్లో డిస్కమ్స్ ఆఫీస్ నియర్ మీ అని గూగుల్ చేసినట్లయితే ఆఫీస్ డీటెయిల్స్ తో సహా మరియు అడ్రస్ అన్ని మెన్షన్ చేసి ఉంటారు.మీరు డైరెక్టుగా వెళ్లి అక్కడ వాళ్ళను కాంటాక్ట్ అవ్వచ్చు.
మీరు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్లాల్సిన డాక్యుమెంట్స్:
- మీ యొక్క ఆధార్ కార్డు
- అడ్రస్ ప్రూఫ్
- టు ఫొటోస్
- కరెంట్ బిల్
- బ్యాంక్ పాస్ బుక్
- తీసుకుని వెళ్లినట్లయితే ఈ స్కీమ్ కి అప్లై చేస్తారు.
ఇప్పుడు మనం తెలుసుకుంటున్న పీఎం సూర్యోదయ యోజన స్కీం ఉంది కదా దానిని 22 జనవరి 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.ప్రవేశపెట్టారు అంతే.ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు.బట్ చాలా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి.కంపల్సరిగా తొందరలోనే ఈ స్కీం ని గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.
ఇప్పుడు మనం 1,50,000 కన్నా యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఏ స్కీం అప్లికబుల్ అవుతుందో తెలుసుకుందాం అని చెప్పాను కదా.ఇప్పుడు ఆ స్కీమ్ ఏంటో మనం తెలుసుకుందాం.
ఒకవేళ మీ అన్యువల్ ఇన్కమ్ ₹1,50,000 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు.
ఈ రూఫ్ టాప్ సోలార్ స్కీం కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఈ స్కీమ్ కి అందరూ ఎలిజిబుల్ అవుతారు.మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా పీఎం సూర్యోదయ యోజనకు ఓన్లీ మిడిల్ క్లాస్ మరియు పూర్ పీపుల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు.
బట్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కి అందరూ ఎలిజిబుల్ అవుతారు.ఎలా అందరూ ఎలిజిబుల్ అవుతారు అంటే ఒకవేళ మీరు రూఫ్ పైన సోలార్ ని పెట్టుకున్నట్లయితే ఖర్చయిన దానిలో అప్ టు 40% సబ్సిడీ మనకు గవర్నమెంట్ ఇస్తుంది.
సోలార్ పెట్టుకునే ముందే మీరు ఈ స్కీం కి అంటే రూఫ్ టాప్ సోలార్ స్కీం కి అప్లై చేయాల్సి ఉంటుంది.ఇక్కడ మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం బట్ ఈ బెనిఫిట్ మనకు ఎన్నో ఇయర్స్ వరకు ఉంటుంది.ఎలా అంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి సోలార్ ని మనం రూఫ్ పైన పెట్టించుకున్నట్లయితే మనం అక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం.
తర్వాత ఈ సోలార్ వల్ల మనకు చాలా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.దీనివల్ల మనం ఎలాంటి money కూడా గవర్నమెంట్ కి కట్టాల్సిన అవసరం లేకుండా ఎన్నో ఇయర్స్ వరకు ఒక్క సోలార్ సిస్టం మనకు ఉంటుంది.
దీని వల్ల మనం డబ్బులు గవర్నమెంట్ కి కట్టాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు మనం ఎంత కిలోవాట్ కెపాసిటర్ని పెట్టుకోవడం వల్ల ఎంత సబ్సిడీ వస్తుందో తెలుసుకుందాం.
- 1.Upto 3 Kilowatt – 40%
- అంటే త్రీ కిలో వాట్స్ లోపే మనం సోలార్ కెపాసిటర్ని పెట్టుకోవడం వల్ల మనకు గవర్నమెంట్ 40% సబ్సిడీ ఇస్తుంది.
- 2.4 Kilowatt- 20%
- ఒకవేళ ఫోర్ టు టెన్ కిలో వాట్ కెపాసిటర్ ని పెట్టుకోవడం వల్ల 20% అయితే గవర్నమెంట్ వాళ్ళు మనకు సబ్సిడీ ఇస్తారు.
- 3.More than 10 Kilowatt – 0%
- ఒకవేళ మీరు టెన్ కిలో వాట్ కంటే ఎక్కువగా ఉన్న సోలార్ కెపాసిటర్ ని పెట్టుకున్నారు అంటే 0% అనేది మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.అంటే టెన్ కిలో వాట్ కంటే ఎక్కువగా ఉన్న సోలార్ కెపాసిటర్ ని మనం పెట్టుకోవడం వల్ల మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రాదు.
అసలు ఈ సోలార్ కెపాసిటర్ ఎవరు పెడతారు? వీటిని పెట్టడానికి రూఫ్ పైన ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? అంటే కొన్ని గవర్నమెంట్ రిజిస్టర్ కంపెనీస్ ఉంటాయి.ఇలా గవర్నమెంట్ రిజిస్టర్ కంపెనీస్ ని మనం తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు రూఫ్ పైన సోలార్ కెపాసిటర్ని అరేంజ్ చేస్తారు.
ఇలా అరేంజ్ చేసినందుకు మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా కిలో వాట్స్.. దానికి రిలేటెడ్ సబ్సిడీ అమౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు.
అసలు రిజిస్టర్ కంపెనీస్ ఏవి అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు.వాళ్ళు చెప్పిన తర్వాత రిజిస్టర్డ్ కంపెనీస్ ని మనం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు రూఫ్ పైన మనకు సోలార్ కెపాసిటర్ని అరేంజ్ చేస్తారు.అది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి.
మనం డిస్కస్ చేసుకున్న విధంగా సబ్సిడీ ఇస్తారు కదా అది మన bank అకౌంట్లో గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేస్తారు.కాబట్టి మనమైతే కచ్చితంగా on grid సోలార్ సిస్టం ని పెట్టుకోవాలి.అసలు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టం అంటే ఏంటో మనం తెలుసుకుందాం.
మనం ఇంటి పైన సోలార్ రూఫ్ అనేది పెట్టుకున్నాము ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ మనకు బయట ఉన్న కరెంట్ పోల్స్ ఉంటాయి కదా దానికి కనెక్ట్ అయి ఉండాలి.ఇలా మనం రూఫ్ పైన solar కెపాసిటర్ ని పెట్టుకొని దానికి కనెక్టు అయి ఉన్న మీటర్ ని మనం బయట ఉన్న కరెంటు పోల్స్ కి కనెక్ట్ చేసినట్లయితే ఒకవేళ మనకు 300 యూనిట్స్ అనేది కరెంట్ ప్రొడ్యూస్ అయినట్లయితే మనం ఓన్లీ 200 యూనిట్స్ మాత్రమే కరెంట్ ని యూస్ చేసుకున్నాం.
మిగిలిన 100 యూనిట్స్ ని మనం గవర్నమెంట్ కి పంపిస్తున్నాం.ఇక్కడ గవర్నమెంట్ కి ₹100 యూనిట్స్ మనం సేల్ చేయడం ద్వారా వాళ్లు మనకు డబ్బులు ఇస్తారు.ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మనకు పగలు అంటే సూర్యుడు పగలు టైం లోనే ఉంటాడు కదా సో అప్పుడు మనకు 100 యూనిట్స్ అనేవి జనరేట్ అయ్యాయి. మనం అందులో 50 యూనిట్స్ మాత్రమే ఉపయోగించుకున్నాం.
ఇలా మిగిలి ఉన్న 50 యూనిట్స్ ఉన్నాయి కదా అవి డైరెక్ట్ గా గవర్నమెంట్ కి వెళ్లిపోతాయి.ఎలా అంటే మనం సోలార్ ప్యానల్ పెట్టుకొని మీటర్ కి కనెక్ట్ చేస్తున్నాం కదా.ఆ మీటర్ డైరెక్ట్ గా మనకు బయట ఉన్న కరెంట్ పోల్స్ తో అటాచ్ అయి ఉంది కాబట్టి.
పగలు అయిపోయింది, నైట్ వచ్చింది.నైట్ అయితే సన్ లైట్ మనకు ఉండదు కాబట్టి.నైట్ టైం మనకు యూనిట్స్ అనేవి జనరేట్ అవ్వవు.అప్పుడు ఎలా అంటే మనము 50 యూనిట్స్ అయితే గవర్నమెంట్ కి పంపించాం కదా ఆ 50లో మనం నైట్ టైం ఒక 20 యూనిట్స్ ని యూస్ చేసుకున్నట్లయితే మిగిలిన 30 యూనిట్స్ ఉంటాయి కదా.
30 ఎక్స్ట్రా యూనిట్స్ అన్నమాట. అవి మనం సేల్ చేయవచ్చు.కాబట్టి మిగిలిన 30 యూనిట్స్ కి మనకైతే ఆ రోజు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది.అలా డైలీ క్యాలిక్యులేట్ చేసి మొత్తం ఎంత అయితే అమౌంట్ అవుతుందో అది మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేస్తారు.
మనం ఒక యూనిట్ ని యూస్ చేసుకుంటే 5 రుపీస్ ఉంటుంది. ఒకవేళ అదే యూనిట్ ని మనం గవర్నమెంట్ కి సేల్ చేసినట్లయితే ₹4 వస్తుంది.
PM Suryodhay Yojana 2024 – Subsidy
ఇప్పుడు సబ్సిడీ గురించి తెలుసుకుందాం.ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఇది ఒక సబ్సిడీ స్కీమ్ ఇప్పుడు సబ్సిడీ ఎంత వస్తుందో మనం తెలుసుకుందాం.ఎలా అంటే మనం ఒక 1000 kilowatt panel పెట్టుకున్నట్లయితే మనకు 18,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
ఒకవేళ మనం త్రీ కిలో వాట్ panel పెట్టుకున్నట్లయితే ఒక kilowatt కి 18,000 కాబట్టి.18,000×3 అంటే 54 వేల రూపాయలు మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.ఇంతకుముందు చెప్పిన విధంగా 3 kilowatt panel కి మనకు 40% సబ్సిడీ ఇస్తుంది.
మీరు ఒకవేళ త్రీ కిలో వాట్ కంటే ఎక్కువ ఉన్నా సోలార్ ప్యానల్ ని పెట్టుకున్నట్లయితే మనకు కేవలం ఒక kilowatt కి 9000 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది.ఒకవేళ వన్ కిలో వాట్ సోలార్ ప్యానల్ ని మనం పెట్టుకున్నట్లైతే 18000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
ఒకవేళ త్రీ kilowatt కంటే ఎక్కువగా ఉన్న ప్యానల్ ని మనం పెట్టుకున్నట్లైతే అప్పుడు మనకు subsidy తగ్గుతుంది.
ఒకవేళ మీరు 5 కిలో వాట్ above ఉన్న సోలార్ కెపాసిటర్ని పెట్టుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది అంటే.. మనం పైన డిస్కస్ చేసుకున్న విధంగా 3 కిలో వాట్ పెట్టుకున్నట్లయితే 54000.. ప్లస్ మనకు ఇక్కడ 2 kilowatt ఎక్కువ ఉన్నాయి కాబట్టి వన్ kilowatt కి 9000 అంటే టోటల్ 18000.
ఈ రెండు టోటల్ చేసినట్లయితే(54000+18000) మనకు 72,000 అనేది గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. ఎవరికి అంటే ఫైవ్ కిలో వాట్ పైన ఉన్న సోలార్ ప్యానల్ ని పెట్టుకున్న వాళ్ళకి.
ఇప్పుడు మనం vendor cost ని డిస్కస్ చేసుకుందాం.మనం ఇందాక చెప్పిన విధంగా vendor ని కాంటాక్ట్ అయి సోలార్ ప్యానల్ ని పెట్టించుకోవాల్సి ఉంటుంది.గవర్నమెంట్ వాళ్లకి కాంటాక్ట్ అయి ఉన్న vendors లిస్ట్ మనకి ఇస్తుంది. వాళ్లను మనం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్లే వచ్చి మన రూఫ్ పైన సోలార్ ప్యానల్ ని ఫిక్స్ చేసి వెళ్తారు.
ఇక్కడ మనం చూసినట్లయితే వన్ కిలో వాట్ కి vendor వాళ్ళు 70,000 ప్రైస్ పెట్టారు.
ఒకవేళ మీరు త్రీ కిలో వాట్ సోలార్ ప్యానల్ ని పెట్టుకున్నారు అనుకోండి 70,000×3 అంటే రెండు లక్షల పదివేల రూపాయలు.మనకు cost అవుతుంది,సోలార్ ప్యానల్ కి త్రిలోవాట్స్ ఉన్నదానికి.
సో మనకు గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది అంటే 54,000.మనం త్రీ కిలో వాట్స్ సోలార్ ప్యానల్ కి ఖర్చుపెట్టిన రెండు లక్షల పదివేల రూపాయల నుంచి మనకు సబ్సిడీ వచ్చింది 54,000.2,10,000 నుంచి 54 వేలను తీసేస్తే.. 1,56,000 మనకైతే అకౌంట్లో పడుతుంది.ఒకవేళ మీరు రెండు లక్షల పదివేల రూపాయలు కట్టలేక పోతే.. మీరు 1,56,000 రూపాయలను కట్టవచ్చు.
మిగిలిన 54,000 వెండర్ వాళ్లకి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు.ఒకవేళ మీరు 5 kilowatt సోలార్ ప్యానల్ ని పెట్టుకున్నట్లయితే ఒక kilowatt కి 70,000 కాబట్టి.70000× 5 చూసినట్లయితే..3,50,000 అవుతుంది అందులో మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది 72000.
మనం సోలార్ ప్యానల్ ని పెట్టుకోవడం వల్ల అయినా ఖర్చు 3,50,000 రూపాయలు అందులో నుంచి మనకు వచ్చిన సబ్సిడీ 72000 రూపాయలను తీసివేసినట్లయితే..total 2,78,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్లు మన అకౌంట్లో వేస్తారు.
అసలు ఈ స్కీం కి మనం ఎలా అప్లై చేయాలి అంటే దీనికి సెపరేట్ గా ఒక వెబ్సైట్ ఉంది.
Website: solar roof top.gov.in
ఈ వెబ్సైట్లో మనమైతే ఈ scheme కి అప్లై చేసుకోవచ్చు.మీరు google ఓపెన్ చేసి వెబ్సైట్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే.. ఫస్ట్ లోనే మనకు వెబ్సైట్ వస్తుంది.దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
మనం ఈ వెబ్సైట్లోనే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మనకైతే కిలో వాట్ కి మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాము.ఎంత సబ్సిడీ వస్తుంది అనేది చెక్ చేయవచ్చు.క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ స్టేట్ అడుగుతుంది,ఏపీ అని ఇచ్చేసి.
రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకుని,అమౌంట్ 2000 అని సెలెక్ట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయండి.
చేసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది.మనం చూసినట్లయితే ₹2000 మనకు కరెంట్ బిల్లు వస్తుంది అంటే మనకు 2 కిలో వాట్ సోలార్ ప్యానెల్ మనం పెట్టుకోవచ్చు అని అర్థం.
మనం తెలుసుకున్న విధంగా వన్ కిలో వాట్ కి 18000 సబ్సిడీ ఇస్తున్నారు.అది మనకు 5 అండ్ ఆఫ్ ఇయర్స్ లో రిటన్ వస్తుంది.అది కూడా 26% రిటన్ ఇస్తున్నారు.మనం చూసినట్లయితే మాకు కనిపిస్తూ ఉంటుంది. 200 స్క్వేర్ ఫీట్ మన రూఫ్ పైన ప్లేస్ ఉంటే చాలు సోలార్ ప్యానల్ ని ఇన్స్టాల్ చేస్తారు.వెబ్సైట్ ఓపెన్ చేసాక అక్కడ అప్లై ఫర్ రూఫ్ top స్కీమ్ అని ఉంటుంది.
దాని మీద క్లిక్ చేసినట్లయితే స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.discom సెలెక్ట్ చేసుకున్న తర్వాత consumer account number మీ యొక్క కరెంట్ బిల్ లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేయాలి.తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయవచ్చు.
మనం డైరెక్ట్ గా వెబ్సైట్లో ఫోన్ నెంబర్ మరియు కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసినట్లయితే ఏమైనా అప్లికేషన్ డైరెక్ట్గా discom వాళ్లకి వెళ్తుంది.డిస్కం వాళ్లకి అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేశాక మీకు approval వస్తుంది.గవర్నమెంట్ రిజిస్టర్ vendors తో మీరు solar panel నీ roof పైన ఇన్స్టాల్ చేయవచ్చు.
For more details about PM Suryodhay Yojana : Click Here
For more updates,
Follow Our Website: Click Here