PHONEPE JOBS
ప్రముఖ డిజిటల్ పేమెంట్ App PhonePe గురించి ఈరోజుల్లో తెలియనివారంటు లేరు.ఒక్క నిమిషంలో వేల కొద్దీ లావాదేవీలు డిజిటల్ పేమెంట్,Recharge,Bill payment, Shopping etc చాలా జరుగుతుంటాయి.మనం అందరం use చేస్తూనే ఉంటాము.మరి అది ఎలా పనిచేస్తుంది దీని వెనకాల ఎంత మంది ఉద్యోగం చేస్తున్నారు..అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి..ఎవరు అప్లై చేసుకోవచ్చు..ఎలా సెలెక్ట్ చేస్తారు..ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా…ఇందులో ఉండే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు మీరు చేయాలనుకుంటున్నారా..ఇంకెందుకు ఆలస్యం..ఇందులో మేము మీకు వివరంగా తెలియజేస్తాం.. Phonepe ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు,అర్హతలు తెలుసుకొని ఉద్యోగాలు ఉన్నపుడు అప్లై చేసుకొని మీ phonepe లో మీ కెరీర్ స్టార్ట్ చేయండి.
PHONEPE JOBS
|
Company Name:
PhonePe |
Job Roles:
PhonePe లో వివిధ విభాగాలలో పలు రకాల ఆఫీసర్ స్థాయి పోస్టులు ఉన్నాయి.ఇందులో లో ఉండే ఉద్యోగ విభాగాలు ఈ విధంగా ఉంటాయి.
మీ క్వాలిఫికేషన్ అర్హత,అనుభవం ఆధారంగా ఎందులో ఖాళీ ఉన్నాయో చూసుకొని online లో అప్లై చెయ్యాలి. |
Salary:
పోస్టుల వారీగా అర్హత,అనుభవం ఆధారంగా as per company rules జీతాలు ఇస్తారు. |
Education Qualifications:
సంబంధిత గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. |
Experience Required:
Trainee పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం ఉండదు. మిగతా పోస్టులకు జాబ్ స్థాయిని బట్టి అనుభవం ఉండాలి. |
Job Location:
|
Current Openings:
|
Selection Process:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.పోస్టుల వారీగా సెలక్షన్ విధానం వేరుగా ఉంటుంది.అప్లై చేసుకున్న అభ్యర్థులకు shortlist అయిన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు. |
Application Process:
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన official website లింక్ ద్వారా అప్లై చెయ్యాలి. |
Apply online | |
Ask your Doubts |