Phonepe Content Writer Jobs 2024

Phonepe Content Writer Jobs 2024|No Fee & No Exam | ఫోన్ పే లో 30,000 జీతంతో ఉద్యోగాల భర్తీ

Facebook
WhatsApp
Telegram

Phonepe Content Writer Jobs 2024|No Fee & No Exam | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! Phonepe నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Phonepe Content Writer Jobs 2024

Phonepe Content Writer Jobs 2024 |Company Name:

  • ఈరోజు వచ్చిన ఉద్యోగ అవకాశం ఫోన్ పే కంపెనీ నుంచి రావడం జరిగింది

Job Designation:

  • Content Writer కోసం Phonepe Company రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 30,000/- జీతం ఇస్తారు.

Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి Graduation పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే 3 Years content writing ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Gender:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Phonepe Content Writer Jobs 2024 |Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Job Responsibilities:

  • బిజినెస్ మర్చంట్ తో ఫోన్ పే ఎలా ఇంట్రాక్ట్ అవుతుందో వారికి హెల్ప్ చేయాల్సి ఉంటుంది.
  • అనాలసిస్ ఆధారంగా కమ్యూనికేషన్ లో మార్పులను గుర్తించాలి.

Required Skills:

  • Communication Skills
  • MS Office

States from which applications are invited:

  • Andhra Pradesh,Telangana etc

Phonepe Content Writer Jobs 2024 |Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.

Apply Link:Click Here

💥 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here